• Home » Love

Love

MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

ఫీల్డింగ్‌లో ధోనీ మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ పెళ్లికి ముందు ధోనీ అనేక మంది బాలీవుడ్ హీరోయిన్‌లతో లవ్ అఫైర్ నడిపాడన్న రూమర్లు వినిపించాయి. ఈ జాబితాలో దీపికా పదుకునే, అశిన్, లక్ష్మీరాయ్ ఉన్నారు

Warangal Dist.: ఇటుకాలపల్లిలో నిందితుల అరెస్టు..

Warangal Dist.: ఇటుకాలపల్లిలో నిందితుల అరెస్టు..

వరంగల్ జిల్లా: ఇటుకాలపల్లిలో జరిగిన ఘటనలో యువతి తండ్రి సహా 11 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు బైకులు, 10 సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లు, మూడు వేట కొడవళ్ళు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: నారాయణగూడలో నడిరోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకోసమో తెలిస్తే..!

Hyderabad: నారాయణగూడలో నడిరోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకోసమో తెలిస్తే..!

వారంతా ఒకే తరగతి విద్యార్థులు. ఒకే కాలేజీ కూడా.. రోజూ క్లాస్‌కు వస్తున్నారు.. వెళ్తున్నారు. ఉన్నట్టుండి రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ ఎదుటే కొట్టుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఏం జరిగింది అని ఖాకీలు ఆరా తీస్తే ఓ అమ్మాయి కోసం కొట్టుకున్నట్లు తేలింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Viral News: ఆ ప్రియుడికి ఇంత ఇగో ఏంటీ..? గుడ్ బై చెప్పండంటూ ఆ యువతికి నెటిజన్ల సలహాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

Viral News: ఆ ప్రియుడికి ఇంత ఇగో ఏంటీ..? గుడ్ బై చెప్పండంటూ ఆ యువతికి నెటిజన్ల సలహాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ప్రేమికుల మధ్య ప్రేమ మాత్రమే కాదు. గొడవలు, అపార్థాలు, అపోహలు ఎన్నో కలుగుతుంటాయి. అలిగిన భాగస్వామిని చల్లబరచడం అంత ఈజీ కాదు. ఓ ప్రేమ జంటకు ఇలాంటి విషమ పరీక్షే ఎదురైంది.

Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

ఇటీవల ప్రేమ వ్యవహారాల విషయంలో యువతీయువకులు ఊహించని నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ప్రేమను త్యాగం చేసేవారు కొందరైతే.. మరికొందరు ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యులను ఎదిరిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు.. తాము చెప్పిన వారినే పెళ్లి చేసుకోవాలంటూ...

Viral: సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రియుడు పక్కాగా ప్లాన్ చేసి పిలిస్తే.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రేయసి.. అతడు పిలిచిన చోటకు వెళ్లి చూస్తే..!

Viral: సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రియుడు పక్కాగా ప్లాన్ చేసి పిలిస్తే.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రేయసి.. అతడు పిలిచిన చోటకు వెళ్లి చూస్తే..!

30ఏళ్ళ మహిళ ఓ వ్యక్తిని ప్రేమించింది. 5ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉంది. అయితే ఆ కుర్రాడు తన ప్రేయసికి స్వీట్ సర్ఫ్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు అందుకోసం సిక్రెట్ గా ప్లాన్ చేశాడు. 'పార్టీ ఉంది వెళదాంరా' అంటూ ప్రేయసిని తనతో తీసుకెళ్లాడు. ఆ తరువాత జరిగిందేంటో తెలిస్తే..

Viral: ఈ లవర్స్‌కు ఇదేం పోయే కాలం.. హైస్పీడ్ బైక్‌పై హైవే మీద ముద్దులాట!

Viral: ఈ లవర్స్‌కు ఇదేం పోయే కాలం.. హైస్పీడ్ బైక్‌పై హైవే మీద ముద్దులాట!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల ఢీల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. నిత్యం రద్దీగా ఉండే ఆ హైవే మీద ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా కూర్చొని సదరు ప్రేమజంట ఆడిన ముద్దులాట ఇతర వాహనదారులను ఆశ్చర్యంతోపాటు ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రికార్డు చేసి వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Lovers: పాపం ఈ లవర్స్.. కనిపించకుండాపోతే కలిసి వెళ్లిపోయి ఉంటారనుకున్నారు.. కానీ..

Lovers: పాపం ఈ లవర్స్.. కనిపించకుండాపోతే కలిసి వెళ్లిపోయి ఉంటారనుకున్నారు.. కానీ..

మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని, ఆ యువతినీయువకుడినీ చంపి.. వారి మృతదేహాలను బండరాళ్లకు కట్టేసి.. తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో పడేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Love Marriage: షాకింగ్ ఘటన.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. పేరెంట్స్ ఏం చేశారంటే..

Love Marriage: షాకింగ్ ఘటన.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. పేరెంట్స్ ఏం చేశారంటే..

ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు క్రమంగా పెరుగుతున్నాయి.

Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!

Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!

తాజాగా ప్రమాద స్థలిలో దొరికిన ఓ డైరీలోని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి