• Home » Lord Shiva

Lord Shiva

మహాశివరాత్రికి శ్రీముఖలింగంలో ఏర్పాట్లు

మహాశివరాత్రికి శ్రీముఖలింగంలో ఏర్పాట్లు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఉత్సవ ఏర్పా ట్లను విలేకరులకు వివరించారు. ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్య లు చేపడుతున్నామన్నారు.

శివాలయాలు ముస్తాబు

శివాలయాలు ముస్తాబు

నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పంచభూత భూమేశ్వరస్వామి శివాలయంలో ఈనెల 18న మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహాకులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.

Nandyala: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Nandyala: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల: శ్రీశైలం (Srisailam) మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి.

మహాశివరాత్రికి 1089 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి 1089 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ కడప జోన్‌ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల శైవ క్షేత్రాలకు 1,089 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఈడీ గోపీనాథరెడ్డి తెలిపారు. ఆ మేరకు శుక్రవారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు రండి

మహాశివరాత్రి ఉత్సవాలకు రండి

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి