• Home » Lok Sabha Election Schedule 2024

Lok Sabha Election Schedule 2024

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్‌’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.

National : 8 రాష్ట్రాలు.. 49 స్థానాలు

National : 8 రాష్ట్రాలు.. 49 స్థానాలు

నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్‌ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్‌ జరిగే దశ ఇదే.

Supreme Court : పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లో వివరాలన్నీ ఇవ్వాలి

Supreme Court : పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లో వివరాలన్నీ ఇవ్వాలి

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.

PM Modi : సీఏఏని ఎవరూ తీసేయలేరు!

PM Modi : సీఏఏని ఎవరూ తీసేయలేరు!

తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే.. నేతల్లో టెన్షన్

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే.. నేతల్లో టెన్షన్

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. తాజాగా ఎన్నికల అధికారులు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్‌ని పరిశీలిద్దాం.

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.

Elections 2024: వీవీ ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్.. వివరణ కోరిన సుప్రీం

Elections 2024: వీవీ ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్.. వివరణ కోరిన సుప్రీం

లోక్ సభ ఎన్నికల ( Lok Sabha Elections ) కోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకటించిన ఈసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం బ్యాలెట్ విధానంలో ఎన్నికల క్రతువు జరిగేది. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఈవీఎం లు అందుబాటులోకి వచ్చాయి.

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయం కోసం అభ్యర్థులు చిత్ర విచిత్రమైన పనులు అన్నీ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ( Lok sabha Elections ) ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

Varun Gandhi: వరుణ్ గాంధీకి మొండి చేయి.. మేనకా గాంధీకి అగ్రతాంబూలం..

Varun Gandhi: వరుణ్ గాంధీకి మొండి చేయి.. మేనకా గాంధీకి అగ్రతాంబూలం..

మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections - 2024 ) కోసం అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో పాటు కొత్త వారు సైతం ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి