Home » Liquor rates
రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులుండగా రూ.3.3 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డీసీ విజయశేఖర్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలని బెట్టు చేసి, బకాయిలు ఇస్తే తప్ప పనులు చేయలేమంటూ దాదాపు రెండు వారాల క్రితం ఉత్పత్తులు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) ఎట్టకేలకు దిగొచ్చింది.
రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
Telangana: కొన్నాళ్ల కింద రాష్ట్రంలోని మందుబాబులకు కింగ్‌ఫిషర్ కంపెనీ చేదువార్త చెప్పింది. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా లిక్కర్ లవర్స్‌కు ఆ సంస్థ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది.
Liquor shops: కొత్త సంవత్సరం ప్రారంభం వేళ.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపు యజమానులకు కమిషన్ శాతాన్ని భారీగా పెట్టింది.
Happy New Year 2025: కొత్త ఏడాది మొదలవడానికి మరికొన్ని గంటలే ఉంది. న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. పాత ఏడాది జ్ఞాపకాలు తలచుకుంటూనే.. కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను రెడీ చేసుకుంటున్నారు.
మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో క్వార్టర్ రూ.99 రకాల హవా పెరిగిపోతోంది. క్రమంగా లిక్కర్ మార్కెట్‌ను ఆక్రమిస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోని ఎటపాక మండలంలో రెండు గ్రామాల్లో సారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేశారు.