• Home » Liquor rates

Liquor rates

Alcohol Prices: మందుబాబులకు షాక్‌!

Alcohol Prices: మందుబాబులకు షాక్‌!

మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్‌కు రూ.10, హాఫ్‌కు రూ.20, ఫుల్‌బాటిల్‌కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Liquor Survey Buzz: మద్యం ఎలా ఉంది

Liquor Survey Buzz: మద్యం ఎలా ఉంది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం నాణ్యత, బ్రాండ్లు, ధరలపై వినియోగదారుల అభిప్రాయాల కోసం క్యూఆర్‌ కోడ్‌ సర్వే ప్రారంభించింది. సర్వేలో వ్యక్తిగత వివరాలు కోరడం వల్ల ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి

 SIT Investigation: లిక్కర్‌ బాస్‌ల కోసం సిట్‌ వేట

SIT Investigation: లిక్కర్‌ బాస్‌ల కోసం సిట్‌ వేట

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకమైన ముగ్గురు లిక్కర్‌ బాస్‌ల కోసం సిట్‌ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో సిట్‌ తనిఖీలు చేస్తున్నా, వారు అజ్ఞాతంలో వెళ్లిపోయారు.

Liquor Scam Investigation: లిక్కర్‌లో బాసులూ లాక్‌

Liquor Scam Investigation: లిక్కర్‌లో బాసులూ లాక్‌

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం స్కామ్‌లో ధనుంజయ్‌రెడ్డి మరియు కృష్ణమోహన్‌రెడ్డి కీలక పాత్రధారులు. వీరికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు, విచారణలో వారు కేంద్రగా ఉన్నారు.

Sajjala Sridhar Reddy: అంతా జగన్‌ ఆదేశాలతోనే

Sajjala Sridhar Reddy: అంతా జగన్‌ ఆదేశాలతోనే

మద్యం మాఫియా స్కాంలో మాజీ సీఎం జగన్‌ ప్రత్యక్ష మార్గదర్శకత్వంతో నిధులు వైసీపీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్‌ వెల్లడించింది. ఇందులో సజ్జల శ్రీధర్‌ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది.

Somi Reddy: లిక్కర్‌ స్కాం 10 వేల కోట్లపైనే

Somi Reddy: లిక్కర్‌ స్కాం 10 వేల కోట్లపైనే

ఏపీలో లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు మించిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.మద్యం వ్యాపారంలో భారీ నగదు లావాదేవీలు జరగాయని, ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

YSRCP MP Mithun Reddy: ముగిసిన సిట్ విచారణ..మిథున్ రెడ్డి సంచలన స్టేట్మెంట్..?

YSRCP MP Mithun Reddy: ముగిసిన సిట్ విచారణ..మిథున్ రెడ్డి సంచలన స్టేట్మెంట్..?

వైసీపీ హయాంలో అన్నీ తామై ఏక ఛత్రాధిపత్యం సాగించిన ఎంపీ మిథున్ రెడ్డికి ఇవాళ చుక్కలు కనిపించాయి. విజయవాడ సీపీ ఆఫీస్‌లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆపసోపాలు..

Liquor Price Hike: మద్యం ప్రియం..

Liquor Price Hike: మద్యం ప్రియం..

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీకోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే బీర్లపై 15 శాతం ధరలు సర్కారు పెంచిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సమర్పించారు.

Liquor Price Hike: బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..

Liquor Price Hike: బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..

Liquor Price Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగల నుంది. మందు తాగాలంటే.. తమ జేబుల నుంచి అధిక మొత్తంలో సమర్పించుకునే పరిస్థితి రానుంది. అవును, త్వరలోనే మద్యం ధరలను భారీగా పెంచనుంది ప్రభుత్వం. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి..

Liquor Sales: మద్యం ఆదాయం రూ.34,600 కోట్లు

Liquor Sales: మద్యం ఆదాయం రూ.34,600 కోట్లు

మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.34,600 కోట్ల ఆదాయం సమకూరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి