Home » Liquor rates
మద్యం స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండగా జగన్‌కు నిద్ర లేకుండా పోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శలు వచ్చాయి.
32 వేల జీతం అందుకునే కాఫీషాప్ వర్కర్ పురుషోత్తం వరుణ్ కుమార్ ఐదేళ్లలో రూ.459 కోట్లకు పైగా అక్రమ సంపాదన చేశాడు. మద్యం మాఫియాలో ఉన్న పెద్దవారితో కలిసి చెత్త బ్రాండ్ల అమ్మకాలను నడిపించి, ప్రభుత్వం మారగానే పారిపోయాడు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. గోవిందప్ప కస్టడీ, సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌లపై కోర్టు తీర్పును వాయిదా వేసింది.
లిక్కర్ స్కామ్‌లో కీలక నాయకులు అరెస్ట్ అయినా, తెర వెనకున్న అసలు సూత్రధారి ఇంకా బయటపడలేదు. సిట్ ఆధునిక టెక్నాలజీతో విచారణ జరుపుతోంది.
మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్‌కు రూ.10, హాఫ్‌కు రూ.20, ఫుల్‌బాటిల్‌కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నాణ్యత, బ్రాండ్లు, ధరలపై వినియోగదారుల అభిప్రాయాల కోసం క్యూఆర్ కోడ్ సర్వే ప్రారంభించింది. సర్వేలో వ్యక్తిగత వివరాలు కోరడం వల్ల ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకమైన ముగ్గురు లిక్కర్ బాస్‌ల కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో సిట్ తనిఖీలు చేస్తున్నా, వారు అజ్ఞాతంలో వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం స్కామ్‌లో ధనుంజయ్‌రెడ్డి మరియు కృష్ణమోహన్‌రెడ్డి కీలక పాత్రధారులు. వీరికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు, విచారణలో వారు కేంద్రగా ఉన్నారు.
మద్యం మాఫియా స్కాంలో మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష మార్గదర్శకత్వంతో నిధులు వైసీపీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వెల్లడించింది. ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది.
ఏపీలో లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు మించిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.మద్యం వ్యాపారంలో భారీ నగదు లావాదేవీలు జరగాయని, ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.