• Home » Kumara swamy

Kumara swamy

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: కేంద్ర మంత్రి

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: కేంద్ర మంత్రి

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం భీమవరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆయన స్పందించారు.

ఆ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ ధన్యవాదాలు

ఆ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ ధన్యవాదాలు

131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న అసలు విషయాలను ప్రియాంక బయటపెట్టారని ముఖ్యమంత్రి అన్నారు.

చంద్రబాబు సీఎం కావడం ఏపీ ప్రజల అదృష్టం: కేంద్ర మంత్రి కుమారస్వామి

చంద్రబాబు సీఎం కావడం ఏపీ ప్రజల అదృష్టం: కేంద్ర మంత్రి కుమారస్వామి

చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమారస్వామి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

Minister Sridhar Babu: ఆ భూముల పరిష్కారానికి జోక్యం చేసుకోండి.. కేంద్రమంత్రికి శ్రీధర్ వినతి

Minister Sridhar Babu: ఆ భూముల పరిష్కారానికి జోక్యం చేసుకోండి.. కేంద్రమంత్రికి శ్రీధర్ వినతి

Minister Sridhar Babu: కేంద్ర రంగ సంస్థలకు ఇచ్చిన భూముల విషయంలో ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

Kumaraswamy: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పండుగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Kumaraswamy: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పండుగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.

Central Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఘనస్వాగతం పలికిన కూటమి నేతలు

Central Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఘనస్వాగతం పలికిన కూటమి నేతలు

Central Ministers: విశాఖ ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో స్టీల్‌ ప్లాంట్‌‌కు కేంద్రమంత్రులు చేరుకోనున్నారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోనున్న కేంద్రమంత్రులు అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Siddaramaiah: ఆధారాలుంటే చూపించండి.. కేంద్ర మంత్రికి సీఎం సవాల్

Siddaramaiah: ఆధారాలుంటే చూపించండి.. కేంద్ర మంత్రికి సీఎం సవాల్

విపక్షాలంటే కేవలం ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని కర్ణాటక ముఖ్మమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి కుమారస్వామిని నిలదీశారు.

Kumara swamy: వీధి కుక్కలకు నేను సమాధానం చెప్పాలా?

Kumara swamy: వీధి కుక్కలకు నేను సమాధానం చెప్పాలా?

చెన్నపట్టణ ఉప ఎన్నిక కోసం రూ.50 కోట్లు డిమాండ్‌ చేశారంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌ తాతా చేసిన ఫిర్యాదు వివాదం మలుపులు తిరుగుతోంది.

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌టాటా సంచలన ఆరోపణలు చేశారు.

Karnataka: మాండ్యలో మత ఘర్షణలపై ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై వేటు

Karnataka: మాండ్యలో మత ఘర్షణలపై ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై వేటు

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగమంగళ పట్టణంలో వినాయకుడి ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనకు సంబంధించి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి