• Home » Kukatpally

Kukatpally

Crime News: కూకట్‌పల్లిలో భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి..

Crime News: కూకట్‌పల్లిలో భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి..

కూకట్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌లో భవనం పైనుంచి పడి ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..

JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మలచడంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ(JNTU Engineering College) మరో ముందడుగు వేసింది. ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రంగానికి ఇంజనీరింగ్‌ నిపుణులను అందించేందుకు ఈ ఏడాది నుంచి బీటెక్‌తో పాటు ఒక మైనర్‌డిగ్రీని ప్రవేశపెడుతోంది.

Kukatpally: టు-లెట్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌

Kukatpally: టు-లెట్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌

స్మార్ట్‌ యుగంలో అందరూ స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సాంకేతికతను మన నిత్యకృత్యాలకు ఆపాదిస్తున్నారు. ఓ ఇంటి యజమాని కూడా ఇలాగే ఆలోచించారు కాబోలు తన ఇంటి గేటుకు క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న బోర్డును వేలాడదీశారు.

JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..

JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం సాయంకాలం(ఈవెనింగ్‌) బీటెక్‌ (పార్ట్‌టైమ్‌) ప్రోగ్రామ్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.

Hyderabad: జేఎన్‌టీయూ షాన్‌దార్‌.. ఇంజినీరింగ్‌ విద్యలో వర్సిటీ మేటి

Hyderabad: జేఎన్‌టీయూ షాన్‌దార్‌.. ఇంజినీరింగ్‌ విద్యలో వర్సిటీ మేటి

నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్యకు కేరాఫ్‏గా నిలిచిన జేఎన్‌టీయూ(JNTU)కు ఏటా క్రేజ్‌ పెరుగుతోంది. ప్రైవేటు కాలేజీలకు తీసిపోని విధంగా విద్య, చక్కటి వసతులు కల్పిస్తుండడంతో వర్సిటీలో అభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.

IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!

IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!

‘నేను పని చేస్తేనే.. నా పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా పని చేస్తుంది అని నమ్ముతా. నేను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటేనే వాటి పరిష్కారానికి ఏం చేయాలో తెలుస్తుంది.

JNTU: విద్యార్థులు తినే పెరుగు తాగేసిన పిల్లి.. జేన్టీయూలో ఇదీ వైనం

JNTU: విద్యార్థులు తినే పెరుగు తాగేసిన పిల్లి.. జేన్టీయూలో ఇదీ వైనం

Telangana: గత కొద్ది రోజుల క్రితం సుల్తానాబాద్ జె.ఎన్.టి.యు క్యాంటీన్ చట్నీలో ఎలుక సంఘటన మరువక ముందే కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్‌లో పెరుగును పిల్లి తాగుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రెండురోజుల క్రితం కూకట్‌పల్లి జేఎన్టీయూ విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పిల్లులు తింటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు క్యాంటీన్‌లో వసతి గృహంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత, శుభ్రత ఉండటం లేదని పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.

MP Etela Rajender: ప్రోటోకాల్ పాటించని అధికారులపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా..

MP Etela Rajender: ప్రోటోకాల్ పాటించని అధికారులపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా..

కూకట్‌పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదంటూ మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు.

Kukatpally: అత్యుత్తమ సాంకేతికతతో అంకుర ఆస్పత్రి సేవలు

Kukatpally: అత్యుత్తమ సాంకేతికతతో అంకుర ఆస్పత్రి సేవలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్డ్‌ వైద్య సేవల కేంద్రంగా అంకుర ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు అంకుర హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ పున్నం తెలిపారు.

Kukatpally: శ్రీధర్‌బాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ..

Kukatpally: శ్రీధర్‌బాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శనివారం మంత్రి డి.శ్రీధర్‌బాబును కలుసుకున్నారు. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, అరికపూడి గాంధీ, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద..

తాజా వార్తలు

మరిన్ని చదవండి