Home » Kotamreddy Sridhar Reddy
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. అందుకు కారకులెవరైనా సరే...
ఏ పాము లేయకుంటే, ఏలిక పాము లేచినట్లు... మా ప్రియ బావ, మంత్రి కాకాణి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల... ఇలాంటి కాల్స్ చేయిస్తే, నెల్లూరు నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయి. సజ్జల... బోరుబడ్డ అనిల్... ఇలాంటి వాటికి బెదిరేవాడిని కాదు. తమ్ముడు భాస్కర్... తొడలు సినిమాల్లో కొడితే బాగుంటాయి.
సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా..
వైసీపీ అధినాయకత్వంపై (YSRCP High command) ధిక్కారస్వరం వినిపించాక నెల్లూరు రూరల్‌లో (Nellore Rural) రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి..
ఫోన్ ట్యాపింగ్, పార్టీ మార్పు అంశాలపై ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తన గొంతును ఆపాలంటే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే దారని.. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ (YCP) పెద్దలపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారని...
జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తాము చెప్తున్నదే నేడు అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటపెట్టిన ఆధారాలలో నిజమైందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.