• Home » Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy

Nellore.. ఆ సెంటర్ల సందర్శనకు వైసీపీ సిద్ధమా?..: కోటంరెడ్డి

Nellore.. ఆ సెంటర్ల సందర్శనకు వైసీపీ సిద్ధమా?..: కోటంరెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. అక్కడే లెక్కలు తెలుస్తామం..

Kotamreddy : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం

Kotamreddy : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం

నెల్లూరు జిల్లాలో పోలీసు అరాచకం కొనసాగుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారంటూ హడావుడి జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

Kotamreddy Sridhar Reddy : చంద్రబాబు సీఎం కావాలని కోరుకుని 24 కేజీల రొట్టెను పట్టుకున్న కోటంరెడ్డి

Kotamreddy Sridhar Reddy : చంద్రబాబు సీఎం కావాలని కోరుకుని 24 కేజీల రొట్టెను పట్టుకున్న కోటంరెడ్డి

బారాషాహిద్ దర్గాలో కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 24 కోరికలు తీరాలని, చంద్రబాబు సీఎం కావాలని, తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 24 కేజిల రొట్టెని ఆయన పట్టుకున్నారు.

Nara Lokesh : నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి

Nara Lokesh : నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.

నెల్లూరు జిల్లాలో చకచకా మారుతున్న రాజకీయ పరిణామాలు..

నెల్లూరు జిల్లాలో చకచకా మారుతున్న రాజకీయ పరిణామాలు..

నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు.

Kotamreddy : నియంతల పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్య పాలనలోనా?

Kotamreddy : నియంతల పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్య పాలనలోనా?

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అలుపెరగని పోరాటం చేశానన్నారు. నాలుగేళ్లలో సీఎం జగన్ స్వయానా మూడు సార్లు ముచ్చటగా సంతకాలు చేసినా నిధులు విడుదల కాలేదన్నారు. గత నెలరోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డు, మెసేజ్ పోస్టింగ్ ఉద్యమం చేపట్టినా ప్రయోజనం లేదన్నారు.

‘‘జగనన్నకు చెబుదాం’’కు కాల్ చేసిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

‘‘జగనన్నకు చెబుదాం’’కు కాల్ చేసిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

‘మీకే కష్టం వచ్చినా నా దగ్గరకు రండి. నా ఆఫీసు తలుపులు తీసే ఉంటాయి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాదే’’ అని ముఖ్యమంత్రి భరోసా ఇస్తారు. దాన్నినమ్మి జనం సీఎం ఆఫీసుకు వెళ్తారు. అక్కడికి ఓ వ్యక్తి వచ్చి నేను సీఎం ప్రతినిధిని నాకు చెబితే సీఎంకు చెప్పినట్లే..

Kotam Reddy : వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతున్న కోటంరెడ్డి కామెంట్స్.. త్వరలోనే అంతా చెప్పేస్తానంటూ సంచలనం..

Kotam Reddy : వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతున్న కోటంరెడ్డి కామెంట్స్.. త్వరలోనే అంతా చెప్పేస్తానంటూ సంచలనం..

వైసీపీ (YSR Congress) నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మీడియా (Media) ముందుకొస్తే చాలు.. ఆయన ఏం సంచలన విషయాలు బయటపెడతారో ..

MLA Kotam Reddy: ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి..

MLA Kotam Reddy: ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి..

నెల్లూరు జిల్లా: నగరంలో ఎన్టీఆర్ నక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ పనులు పూర్తి అయితే నెల్లూరు ఆధ్యాత్మిక, సుందరంగా తయారు అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kotamreddy: సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

Kotamreddy: సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి