• Home » Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా  సీట్లను గెలుచుకుంటుంది:  కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి

BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లను గెలుచుకుంటుంది: కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ భారీగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని బీజేపీ (BJP) చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. తాము చేపట్టిన14 రోజుల ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ మోడీ వైపే ఉన్నామని చెబుతున్నారని అన్నారు.

TG Politics: కేసీఆర్, రాహుల్ గాంధీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసుర్లు

TG Politics: కేసీఆర్, రాహుల్ గాంధీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసుర్లు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.

TG NEWS: జితేందర్ రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడంపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏమన్నారంటే..?

TG NEWS: జితేందర్ రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడంపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏమన్నారంటే..?

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు.

BJP: 65 శాతం ముస్లింలకు మోదీ పథకాలతో లబ్ది: కొండా విశ్వేశ్వరరెడ్డి

BJP: 65 శాతం ముస్లింలకు మోదీ పథకాలతో లబ్ది: కొండా విశ్వేశ్వరరెడ్డి

హైదరాబాద్: 65 శాతం మంది ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలతో లబ్ది చేకూరుతుందని.. కొత్త ప్రభుత్వం చేతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప పెట్టిపోయిందని, ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు మోదీ అవకాశం ఇచ్చారని అన్నారు. బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

TS Politics: బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎట్టిపరిస్థిలోనూ పొత్తు ఉండదు:  కొండా విశ్వేశ్వరరెడ్డి

TS Politics: బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎట్టిపరిస్థిలోనూ పొత్తు ఉండదు: కొండా విశ్వేశ్వరరెడ్డి

బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎట్టిపరిస్థిలోనూ పొత్తు ఉండదని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు.

TS Politics:  ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

TS Politics: ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్య చోటుచేసుకుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ( Konda Vishweshwar Reddy ) ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.

Konda Visveshwara Reddy:‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ ప్రమాదకరం.. నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి

Konda Visveshwara Reddy:‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ ప్రమాదకరం.. నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి

పరిగిలో జరిగే ‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ నిర్వహణ ప్రమాదకరమని.. ఆ సభ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తెలిపారు.

Konda Visveshwara Reddy: కేసీఆర్ తెలంగాణను అప్పుల మయంగా చేశారు

Konda Visveshwara Reddy: కేసీఆర్ తెలంగాణను అప్పుల మయంగా చేశారు

సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!

TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!

అవును.. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి