Home » Konda Surekha
జంతు ప్రదర్శన శాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కొంతమంది కావాలనే వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానం అమలు చేస్తామని చెప్పారు.
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెగించి.. కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లను బయట పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రులు డబ్బులు తీసుకుంటారు’ తాను వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ క్లారిటీనిచ్చారు.
Konda Surekha: గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్‌తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారు.. నేను మాత్రం.. కాలేజీ భవనం కట్టాలని కోరా.. అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు, అందాల పోటీలకు ముడిపెట్టొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచసుందరి అందాల పోటీల నిర్వహణపై కొందరు పసలేని విమర్శలు చేస్తుండడాన్ని ఆమె ఖండించారు.
Operation Sindoor: భారత్ - పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి అండగా నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి సురేఖ స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు.