Home » Konda Surekha
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 60 మంది మహిళలకు టికెట్లు ఇవ్వడంతోపాటు వారిని గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని ప్రకటించారు.
తాను ఎవరికీ భయపడనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెప్పారు. పోటా, టాడా కేసులకే భయపడలేదని అన్నారు. తాను ఇప్పటికే క్రమశిక్షణా సంఘం పరిశీలనలో ఉన్నానని..
Warangal Congress Dispute: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొండా సురేఖ, మురళి ఎమ్మెల్యే క్వాటర్స్‌లో సమావేశయ్యారు. 16 పేజీల నివేదకు ఇంచార్జ్‌కు ఇచ్చారు కొండా దంపతులు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించ నున్నారు. అమ్మవారి కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. 11.55 నిమిషాలకు అమ్మవారి కల్యాణం జరుగనుంది.
సొంత పార్టీ నేతలతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతుల వివాదం కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది.
మంత్రిగా ఉన్న తనపై కడియం శ్రీహరి కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి లేనిపోనివి చెప్పి, తనను బద్నాం చేస్తున్నారని తెలిపారు.
వివాదాలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతుల తీరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి సురేఖ పలుమార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టగా..
గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. గోదావరి పుష్కరాల నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారని మంత్రి సురేఖ కామెంట్స్ చేశారు.
బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.
పుష్కరాలకు ఏపీ వలే తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రాన్ని కోరారు.