• Home » Kona Seema

Kona Seema

లిక్కర్‌ లక్కీడ్రా నేడే

లిక్కర్‌ లక్కీడ్రా నేడే

నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.

Viral News: పీతపై నరసింహస్వామి ఆకారం.. చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

Viral News: పీతపై నరసింహస్వామి ఆకారం.. చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

సఖినేటిపల్లి లంక గ్రామంలో అద్భుతం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.

AP: కోస్తాంధ్ర జిల్లాల్లో జోరుగా కోడి పందేలు, గుండాటలు

AP: కోస్తాంధ్ర జిల్లాల్లో జోరుగా కోడి పందేలు, గుండాటలు

సంక్రాంతి ఉత్సవాల్లో పలు జిల్లాల్లో కోడి పందేల పోలీసుల సాక్షిగా జోరుగా హుషారుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు జాతరలా తరలివస్తూనే ఉన్నారు. మెజారిటీ బరులు వైసీపీ నేతల అండతో ఏర్పాటు కావడంతో ఎలాంటి ఆంక్షలూ ఆటంకాల్లేకుండా పందేలు జరుగుతున్నాయి.

Nadendla: చంద్రబాబు అనుభవం.. పవన్ ఆలోచన రాష్ట్రానికి అవసరం

Nadendla: చంద్రబాబు అనుభవం.. పవన్ ఆలోచన రాష్ట్రానికి అవసరం

అంబేద్కర్ కోనసీమ జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను కుటుంబ వ్యథ ఇదే..!

Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను కుటుంబ వ్యథ ఇదే..!

కోడి కత్తి కేసులో నాలుగున్నరేళ్లుగా రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లె శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అప్పట్లో జగన్‌కు వీరాభిమాని.

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ (Vishwaroop) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం (Amalapuram) అల్లర్ల తర్వాత పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని

Jagan: ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై చర్చ

Jagan: ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై చర్చ

కోనసీమ జిల్లాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) సమీక్ష నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి