• Home » Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

BRS: ఎల్ఆర్ఎస్‌పై  బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..

BRS: ఎల్ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..

Telangana: ఎల్ఆర్‌ఎస్‌పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.

Rajagopal Reddy: కేసీఆర్  రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమే..

Rajagopal Reddy: కేసీఆర్ రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమే..

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు మాజీమంత్రి హరీష్ రావు మాత్రమేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rajagopal Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను సభకు రమ్మనండి

Rajagopal Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను సభకు రమ్మనండి

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.. ప్రస్తుత సీఏం రేవంత్ రెడ్డిపై అలాంటి భాష వాడడం బాధాకరమన్నారు

Ts Assembly: మమ్మల్ని రెచ్చగొట్టి, పార్టీని చీల్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలపై రాజగోపాల్ రెడ్డి విసుర్లు

Ts Assembly: మమ్మల్ని రెచ్చగొట్టి, పార్టీని చీల్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలపై రాజగోపాల్ రెడ్డి విసుర్లు

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.

TS Politics: హరీష్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పదవి ఇస్తాం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

TS Politics: హరీష్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పదవి ఇస్తాం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

మాజీమంత్రి హరీష్ రావు‌ (Harish Rao)పై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) సెటైర్లు వేశారు. హరీష్‌ రావును కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. హరీష్ రావు బీఆర్ఎస్‌లో బాగా కష్టపడతారని కానీ ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని చెప్పారు.

Revanth Vs KCR: సీఎం రేవంత్‌వి  పిల్ల చేష్టలు.. కేసీఆర్ హాట్ కామెంట్స్

Revanth Vs KCR: సీఎం రేవంత్‌వి పిల్ల చేష్టలు.. కేసీఆర్ హాట్ కామెంట్స్

సీఎం రేవంత్‌వి పిల్ల చేష్టలని.. పాలన చేతకాక తన మీద కారు కూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో సమావేశం నిర్వహించారు..

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

Telangana: గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల ఝాన్సీ- రాజేందర్ రెడ్డి స్కిల్‌డెవలప్‌‌మెంట్ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

Nalgonda Dist: బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష

Nalgonda Dist: బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష

నల్గొండ జిల్లా: మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Rajgopalreddy: మాజీ సీఎం ఎన్ని పార్టీలు మారారు?.. అసెంబ్లీలో రాజ్‌గోపాల్ సంచలన వ్యాఖ్యలు

Rajgopalreddy: మాజీ సీఎం ఎన్ని పార్టీలు మారారు?.. అసెంబ్లీలో రాజ్‌గోపాల్ సంచలన వ్యాఖ్యలు

Telangana: అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్‌ఎస్‌కు ప్రజలిచ్చిన షాక్‌కు మతిభ్రమించింది అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్ నేతల తీర మారడం లేదన్నారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్‌ను విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? అని ప్రశ్నించారు.

MLA Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు

MLA Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు

మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి