• Home » Kolkata Knight Riders

Kolkata Knight Riders

IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ములేపింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కేకేఆర్ ఆటగాళ్లు చెలరేగడంతో మ్యాచ్ వన్‌సైడేడ్‌గా ముగిసింది. 106 పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 272/7 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2024: నేటి DC vs KKR మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే?

IPL 2024: నేటి DC vs KKR మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే?

ఐపీఎల్ 2024(Ipl 2024)లో నేడు విశాఖపట్నం(Visakhapatnam)లోని వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2024లో ఢిల్లీకి ఇది నాలుగో మ్యాచ్ కాగా కోల్‌కతా మూడో మ్యాచ్ ఆడనుంది.

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు.. బీసీసీఐ అధికారిక ప్రకటన

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు.. బీసీసీఐ అధికారిక ప్రకటన

ఐపీఎల్ 2024 షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సింది.

IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..

IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..

ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్, వేదికల విషయంలో బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు తప్పేలా లేవు. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ రెండు విడతల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన లీగ్ మొదటి విడతలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

IPL 2024: ఎగిరి గంతేసిన కావ్య.. కానీ నిమిషాల్లోనే మాడిపోయిన మొహం.. అసలు ఏం జరిగిందంటే..

IPL 2024: ఎగిరి గంతేసిన కావ్య.. కానీ నిమిషాల్లోనే మాడిపోయిన మొహం.. అసలు ఏం జరిగిందంటే..

కావ్య మారన్. క్రికెట్ ప్రేమికులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కావ్య తన జట్టును ఎప్పుడూ సపోర్టు చేస్తుంటుంది. నిజానికి ఇందులో ప్రత్యేకత ఏం లేదు.

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు నమోదు

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు నమోదు

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో కేకేఆర్‌ను విజయం వరించింది.

SRH vs KKR: ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

SRH vs KKR: ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో తన మార్కు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రస్సెల్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు ఉన్నాయంటనే అతని విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

SRH vs KKR: టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్టు ఇదే!

SRH vs KKR: టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్టు ఇదే!

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ సీజన్‌లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.

IPL 2024: కోచ్‌తో కలిసి ప్లేయర్ డ్యాన్స్.. వీడియో అదిరిపోయిందిగా..

IPL 2024: కోచ్‌తో కలిసి ప్లేయర్ డ్యాన్స్.. వీడియో అదిరిపోయిందిగా..

ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ఐపీఎల్ క్రికెట్ పండుగకు శుక్రవారం నాడు చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి