Home » KKR
ఐపీఎల్-2025 రీస్టార్ట్‌కు అంతా సిద్ధమైంది. శనివారం సాయంత్రం ఆర్సీబీ-కేకేఆర్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోరుకు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. మరి.. ఈ మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..
BCCI: కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి భారత క్రికెట్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. మళ్లీ తప్పు చేయాలంటే భయపడేలా చేసింది. అసలు వరుణ్ చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: సీఎస్‌కేతో బుధవారం జరిగిన పోరులో 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది కేకేఆర్. చివరి వరకు పోరాడినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
Indian Premier League: చెంపదెబ్బతో ఐపీఎల్‌లో కాంట్రవర్సీకి దారితీశాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఒక్కపనితో లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చాడు. అయితే ఎట్టకేలకు దీనికి ఎండ్‌కార్డ్ పలికాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: మండు వేసవిలో ఇంట్రెస్టింగ్ ఫైట్స్‌తో మరింత హీట్ పుట్టిస్తున్న ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో హర్భజన్-శ్రీశాంత్ గొడవ గుర్తుకొచ్చేలా రింకూను చెంపదెబ్బ కొట్టాడు కుల్దీప్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Today IPL Match: ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. ఒక్కో రిజల్ట్‌తో లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ కీలక సమరం జరగనుంది.
Indian Premier League: కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ పరువు తీసుకుంది. ఒకరు, ఇద్దరు కాదు.. ఆ జట్టుకు చెందిన ఏకంగా ముగ్గురు స్టార్లు బ్యాట్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: స్టార్ స్పిన్నర్ చాహల్ కొత్త లవ్ స్టోరీ గురించి మరింత క్లారిటీ వచ్చింది. సింగిల్ పోస్ట్‌తో తమ అనుబంధాన్ని రివీల్ చేసింది ఆర్జే మహ్వాష్. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.