Home » KKR
లఖ్‌నవూతో నిన్న జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్‌లో లఖ్‌నవూ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫామ్‌లో లేని నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌లో పంపించడం గమనార్హం. దీనిపై లఖ్‌నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వివరణ ఇచ్చాడు.
2024లో జట్టుకు ట్రోఫీని అందించిన అయ్యర్‌ను ఆ సీజన్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ తాజాగా స్పందించారు. అయ్యర్‌ను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందనే దానిపై మాట్లాడారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అదరగొట్టారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లపై కేకేఆర్ బౌలర్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో అత్యధిక ధర పలికిన ఆటగాడు కామెరూన్ గ్రీన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు కేకేఆర్ గెలుపు ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్.. రహానె కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.