Home » Kitchen Tips
వంటింట్లో గిన్నెలు కడగడానికి చాలా మంది సబ్బు ఉపయోగిస్తారు. అయితే, సబ్బు లేకుండా కూడా పాత్రలను శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఇంటి చిట్కాలతో మీ పాత్రలు తెల్లగా మెరిసిపోతాయి! అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఫస్ట్ టైం ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తున్నారా? అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ప్రారంభంలో జరిగే తప్పులు ఇండక్షన్ స్టవ్‌కు నష్టం కలిగించవచ్చు లేదా మీకు సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి, ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
చాలా మంది కుక్కర్‌లో ఎక్కువగా వంట చేస్తుంటారు. అయితే, తరచుగా కుక్కర్ పేలిపోయే సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి, వంట చేసేటప్పుడు ఈ 7 తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
వంటగది నుండి వచ్చే చెత్త వాసన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, వంటగదిని దుర్వాసన లేకుండా చూసుకోవాలి. అయితే, ఈ 6 సులభమైన చిట్కాల ద్వారా మీరు ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు
టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, ఫ్రిజ్ లేకపోయినా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలని కూడా పిలుస్తుంటారు. వీటితో వేపుడు, ఇగురు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవికాక ఆకాకరకాయలతో తయారుచేసే విభిన్న వంటకాలు కూడా ఉన్నాయి.
వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలని కూడా పిలుస్తుంటారు. వీటితో వేపుడు, ఇగురు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవికాక ఆకాకరకాయలతో తయారుచేసే విభిన్న వంటకాలు కూడా ఉన్నాయి.
వంటగదిలో కొన్ని వస్తువులను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. పనిని సులభతరం చేయడంలో సహాయపడే ఈ వస్తువులు..మీకు తెలియకుండానే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలుసా? ఈ 7 వస్తువులు మీ కిచెన్‌లో కూడా వెంటనే తక్షణమే పారేయండి..
ఇంట్లో తయారుచేసినప్పటికీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదా? నిల్వ ఉన్నప్పటికీ తాజాగా అనిపించడం లేదా? అయితే, తయారీ, నిల్వ విధానంలో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి. కొన్ని వారాలు గడిచినా చెడిపోదు. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.
ఉప్పు మన జీవితంలో ఒక భాగం. దీనికి చాలా ప్రయోజనాలతో పాటు అనేక నష్టాలు కూడా ఉన్నాయి. అయితే, పింక్ సాల్ట్ లేదా వైట్ సాల్ట్‌లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..