Home » Kishan Reddy G
సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి అఖండ జ్యోతియాత్ర దోహదపడుతుందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. బర్కత్‌పురలోని యాదాద్రి భవన్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి 31వ అఖండ జ్యోతియాత్రను ప్రారంభించారు.
బయో ఏషియా-2025 సదస్సుకు ప్రభుత్వం ఊహించిన దాని కంటే అధిక స్పందన వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా పరిశోధనలు, ఏఐ- హెల్త్ కేర్, తయారీ రంగంలో ఎంతో వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
‘ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోదీ ఏమైనా విమానంలో తీసుకువస్తారని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారా..? విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారినో, న్యాయవాదినో అడిగే చెబుతారు.
Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే తాను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని సవాల్ విసిరారు.
బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కై.. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్.. కేంద్రాన్ని బద్‌నాం చేస్తున్నారని మండిపడ్డారు.
CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్లక్ష్యం వల్ల ఓలింపిక్‌లో ఒక్క స్వర్ణం కూడా దక్కలేదని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి నిజంగా ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. పాలన మాత్రం మారలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణను పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ దోచుకుందని ప్రజలు కాంగ్రె్‌సకు అవకాశం ఇస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ట్యాక్స్‌ను విధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.