Home » Kishan Reddy G
Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
పాకిస్థాన్ అంటే ఉగ్రవాదాన్ని తయారుచేసే ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చెప్పారు.
పాకిస్థాన్ ఇకమీదట భారత్‌పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో త్వరలోనే ఆటోమేటెడ్ టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి డెవల్‌పమెంట్ మెంబర్, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ తెలిపారు.
స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
దేశ భద్రత కోసం పోరాడుతున్న సైనికులకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, వారికి ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు జరిపించారు.
Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో నాలుగో వంతు మిర్చి పంటకు మార్కెట్ జోక్యం పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు.
పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశంసించారు.
MLA Danam Nagender: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణని రోల్ మోడల్‌గా తీసుకొమ్మన్నారని దానం నాగేందర్ చెప్పారు.