• Home » Kiren Rijiju

Kiren Rijiju

మహిళా రిజర్వేషన్ బిల్లు.. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌!

మహిళా రిజర్వేషన్ బిల్లు.. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌!

మహిళా రిజర్వేషన్‌ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు.. 'ఎక్స్‌' సోషల్ మీడియా వేదికగా పరస్పరం స్పందించారు.

మహిళలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తూనే ఉంటాం: రిజిజు

మహిళలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తూనే ఉంటాం: రిజిజు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్న తీరు సిగ్గుచేటని విమర్శించారాయన.

రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు

రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు

ఇప్పటికే వీబీ-జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చినందున దానికి రివర్స్ గేర్ వేసి గతంలోకి వెళ్లలేమని కిరణ్ రిజిజు చెప్పారు.

Kiren Rijiju On SIR: ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

Kiren Rijiju On SIR: ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.

Kiren Rijiju: కాస్త ‘జాగ్రత్త’గా మాట్లాడండి

Kiren Rijiju: కాస్త ‘జాగ్రత్త’గా మాట్లాడండి

టిబెట్‌ అత్యున్నత బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

Parliament 2025: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

Parliament 2025: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

Parliament Monsoon session 2025 Dates: ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ఇంతలోనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. ఈ సమావేశాల్లో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

Viral: ముస్లింలకు నేను చేసే హెచ్చరిక ఇదే.. కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు

Viral: ముస్లింలకు నేను చేసే హెచ్చరిక ఇదే.. కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ముస్లింలను ఏమారుస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

BJP vs Congress: పిల్ల చేష్టలు తగ్గించుకో..  రాహుల్‌పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..

BJP vs Congress: పిల్ల చేష్టలు తగ్గించుకో.. రాహుల్‌పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఒక్కరూ కూడా లేరంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు.

Lok Sabha: లోక్‌సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు.. విపక్షాల అభ్యంతరం.. ముస్లిం సమాజం మెచ్చుకునే బిల్లుగా పేర్కొన్న కేంద్రం..

Lok Sabha: లోక్‌సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు.. విపక్షాల అభ్యంతరం.. ముస్లిం సమాజం మెచ్చుకునే బిల్లుగా పేర్కొన్న కేంద్రం..

ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు.

 First Lok Sabha Session: 18వ లోక్‌సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం..ఎప్పటి వరకంటే

First Lok Sabha Session: 18వ లోక్‌సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం..ఎప్పటి వరకంటే

దేశంలో 18వ లోక్‌సభ తొలి సెషన్‌(First Lok Sabha session) జూన్‌ 24 నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు 264వ రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి