Home » King Charles
భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మ నైట్‌హుడ్ బిరుదుకు ఎంపికయ్యారు.
ఉత్తర ఇంగ్లండ్‌లోని యార్క్‌లో సాంప్రదాయ కార్యక్రమానికి హాజరైన బ్రిటన్ కింగ్ చార్లెస్ (King Charles), సతీమణి క్వీన్ కెమిల్లాపై (Queen Camilla) కోడిగుడ్లు విసిరేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.