• Home » Kidney and Liver

Kidney and Liver

Kidney Stones: ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా?

Kidney Stones: ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా?

ఎక్కువసేపు మూత్రం బలవంతంగా ఆపుకుంటే గనక కిడ్నీలో సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఎప్పుడైనా వినే ఉంటారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య. ఇంతకీ ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Kidney cancer: ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..

Kidney cancer: ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..

కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Kidney Stone Pain vs Back Pain: బ్యాక్ పెయినా? కిడ్నీ పెయినా? తేడా గుర్తించండిలా..!

Kidney Stone Pain vs Back Pain: బ్యాక్ పెయినా? కిడ్నీ పెయినా? తేడా గుర్తించండిలా..!

నేటి కాలంలో నడుం నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. కానీ, నడుం నొప్పి కేవలం వెన్నెముకలో సమస్య ఉంటేనే రాదు. కొన్నిసార్లు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ల వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల నొప్పులకు మధ్య తేడా గుర్తించండిలా..

Health Treatments: ఆరోగ్యశ్రీలో 27%  కిడ్నీ చికిత్సలే!

Health Treatments: ఆరోగ్యశ్రీలో 27% కిడ్నీ చికిత్సలే!

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్‌ కేసులు ఉన్నాయి.

Kidney Transplantation: కిడ్నీ మార్పిడి కేసులో మరో ఇద్దరి అరెస్టు

Kidney Transplantation: కిడ్నీ మార్పిడి కేసులో మరో ఇద్దరి అరెస్టు

రాష్ట్రంలో జరిగిన కిడ్నీ రాకెట్‌ కేసుకు సంబంధించి తాజాగా ఇద్దరు కీలక నిందితులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

Kidney Disease: కిడ్నీలు జరభద్రం

Kidney Disease: కిడ్నీలు జరభద్రం

దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల(సీకేడీ)తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, పొగాకు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతోందని..

Kidney Health: కళ్లలో కనిపించే ఈ 5 లక్షణాలు.. కిడ్నీ సమస్యలకు హెచ్చరిక!

Kidney Health: కళ్లలో కనిపించే ఈ 5 లక్షణాలు.. కిడ్నీ సమస్యలకు హెచ్చరిక!

Early Signs of Kidney Disease: కిడ్నీ సమస్యలు ఏవైనా మొదటి దశలోనే గుర్తించడం చాలా కష్టం. పైకి ఆరోగ్యంగా కనిపించినా మూత్రపిండాల పనితీరు నిశ్శబ్దంగా దెబ్బతింటూ వస్తుంది. కానీ, కళ్లలో కనిపించే ఈ సూక్ష్మమైన మార్పుల ద్వారా కిడ్నీ వ్యాధులను ఇట్టే గుర్తించి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

Suryapet: కిడ్నీ మార్పిడి  దందా

Suryapet: కిడ్నీ మార్పిడి దందా

కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు.

Bitter Gourd: షుగర్ కంట్రోల్ కావాలంటే కాకరకాయ ఇలా తినండి..

Bitter Gourd: షుగర్ కంట్రోల్ కావాలంటే కాకరకాయ ఇలా తినండి..

Health Benefits of Bitter Gourd: అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయ కాకరకాయ. దీన్ని తరచూ ఆహారం భాగం చేసుకుంటే అనేక వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా ఇది గుండెజబ్బులు, ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్లకు కారణమయ్యే యూరిక్ యాసిడ్‌ను, డయబెటిస్‌ను నియంత్రిస్తుంది. అయితే, కాకరకాయను కింది విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్, మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.

Kidney Problem: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉందా.. ఇంట్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు..

Kidney Problem: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉందా.. ఇంట్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు..

Kidney Health Self Check: మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది సాధారణంగా రక్త పరీక్ష ద్వారానే నిర్ణయిస్తారు. కానీ, టెస్ట్ చేసుకోకుండా కూడా మీరు ఇంట్లోనే కిడ్నీల మూత్రపిండాల సులభంగా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి