Home » Khanapur
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఈ రహదారి మీద 200 మంది మృతి చెందారు, 600 మంది గాయాలపాలయ్యారు. అసలు ఆ రోడ్డు మీద ఎందుకిలా జనం..
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో చిత్రవిచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను (115 BRS Candidates) ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూసిన సంగతి తెలిసిందే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్.. మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థుల తొలి జాబితాను (BRS First List) రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది. తమకు ఈసారైనా టికెట్ దక్కకపోతుందా..? అని ఆశావహులు, పక్కాగా టికెట్ మనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. జాబితాలో తప్పుకుండా పేరుంటుందని మరికొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో..
గల్ఫ్‌లో మరణించిన నిర్మల్ జిల్లా వాసి. పాస్‌పోర్టులో అడ్రస్ సరిగా లేనికారణంగా మృతదేహం తరలింపులో అవాంతరాలు.