• Home » Kerala

Kerala

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

Revanth Reddy: నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు.

Tamilnadu: నగదుతో కంటైనర్‌లో పరారీ... సినీ ఫక్కీలో ఛేజింగ్..

Tamilnadu: నగదుతో కంటైనర్‌లో పరారీ... సినీ ఫక్కీలో ఛేజింగ్..

పలు ఏటీఎంలను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్‌లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించగా.. పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.

కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు

కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు

తమ రాష్ట్రంలో ఈ ఏడాది రెండో మంకీపాక్స్‌(ఎంపాక్స్‌) కేసు నమోదైనట్లు కేరళ ప్రకటించింది.

MPox: మంకీపాక్స్ డేంజర్‌బెల్స్.. మరో కేసు నమోదు

MPox: మంకీపాక్స్ డేంజర్‌బెల్స్.. మరో కేసు నమోదు

భారత్‌లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేరళలో శుక్రవారం మరో కేసు వెలుగు చూసింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది.

Kerala: అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఎంపీ శశిథరూర్

Kerala: అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఎంపీ శశిథరూర్

తీవ్ర పని ఒత్తిడితో పుణేలోని యర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెడ్ అకౌటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ పరామర్శించారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఆయన తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

కేరళ వ్యక్తిలో క్లేడ్‌- బీ రకం మంకీపాక్స్‌ వైరస్‌

కేరళ వ్యక్తిలో క్లేడ్‌- బీ రకం మంకీపాక్స్‌ వైరస్‌

కేరళకు చెందిన యువకుడికి సోకిన మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్‌-1బీ రకం స్టెయిన్‌గా వైద్యులు నిర్ధారించారు.

Monkeypox: చాపకింద నీరులా మంకీపాక్స్.. భారత్‌‌లో మూడో కేసు నమోదు

Monkeypox: చాపకింద నీరులా మంకీపాక్స్.. భారత్‌‌లో మూడో కేసు నమోదు

ప్రపంచదేశాల్లో కోరలు చాస్తున్న మంకీపాక్స్(Monkeypox) భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశంలో సోమవారం మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు.

 Anna Sebastian: సెబీ జోసఫ్‌ను కలిసిన ఎంపీ శశిథరూర్

Anna Sebastian: సెబీ జోసఫ్‌ను కలిసిన ఎంపీ శశిథరూర్

తీవ్ర పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెడ్ అకౌటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ అధిపతికి ఆమె తల్లి అనిత సెబాస్టియ్ లేఖ రాశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కేరళలో నిఫాతో ఒకరి మృతి

కేరళలో నిఫాతో ఒకరి మృతి

కేరళలో నిఫా వైరస్‌ కారణంగా ఓ 24 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి