Home » Kenya
పులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే అవి ఎంతో తెలివిగా ప్రవర్తించే ఘటనలు.. చాలా అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. సింహాలు కొన్నిసార్లు అత్యంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా..
ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా అంతే ప్రబలుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ నమ్మకాల్ని అనుసరిస్తూనే ఉన్నారు. అందుకే.. దొంగ బాబాల రాజ్యం ఇంకా నడుస్తూనే ఉంది. ఆకాశాన్ని చూపించి నేల నాకించేస్తున్నా.. జనాలు వాళ్లని ఇంకా గుడ్డిగానే నమ్ముతున్నారు.
2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.
ఓ వైపు టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు అంతే స్థాయిలో కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రతీదీ కాలుష్యమయం అవడంతో మనిషిని అనేక రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు వింత వింత వ్యాధులతో...
ఆహారం తీసుకోకుండా ప్రాణాలు కోల్పోతే (starvation deaths) జీసస్‌ను కలవొచ్చంటూ ఓ మత పెద్ద చేసిన ప్రచారంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
నేటి సమాజంలో బహుభార్యత్వం (Polygamy) అనేది అసాధారణమేమి కాదు.