• Home » Kejriwal

Kejriwal

Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..

Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..

Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.

AAP: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. అతని ఆలోచనలను కాదు: ఆప్ నేతలు

AAP: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. అతని ఆలోచనలను కాదు: ఆప్ నేతలు

లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.

Delhi Liquor Scam Case: క్షణం క్షణం ఉత్కంఠ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్..

Delhi Liquor Scam Case: క్షణం క్షణం ఉత్కంఠ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్..

CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!.. హైటెన్షన్ వాతావరణం

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!.. హైటెన్షన్ వాతావరణం

దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం నమోదయ్యేలా కనిపిస్తోంది. సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.

Kejriwal: కేజ్రీవాల్ కు సమన్లు.. సమాధానం చెప్పాలంటూ ఈడీకి కోర్టు ఆదేశాలు..

Kejriwal: కేజ్రీవాల్ కు సమన్లు.. సమాధానం చెప్పాలంటూ ఈడీకి కోర్టు ఆదేశాలు..

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

Delhi Liquor Scam: అభిషేక్ బోయినపల్లికి బెయిల్..

Delhi Liquor Scam: అభిషేక్ బోయినపల్లికి బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.

Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!

Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.

Delhi Liquor Policy Case: విచార‌ణ‌కు రావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్లు..

Delhi Liquor Policy Case: విచార‌ణ‌కు రావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్లు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందనే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మ‌రోసార్లు స‌మ‌న్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాల‌చంలో విచార‌ణ‌కు రావాల‌ని అధికారులు స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి