• Home » Kejriwal

Kejriwal

 CM Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ

CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్‌ను వారానికి రెండు సార్లు మాత్రమే కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్న ఆప్

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్న ఆప్

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

Arivind Kejriwal: ఆప్ నేతల నిరాహార దీక్ష

Arivind Kejriwal: ఆప్ నేతల నిరాహార దీక్ష

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..

Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది.

Delhi Liquor Case:బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదే.. జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు

Delhi Liquor Case:బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదే.. జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియాలను ఆయన కలిశారు.

Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే..

Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే..

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..

BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..

దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) నూ అరెస్టు చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకూ తరలించింది.

INDIA bloc Maha Rally: సింహాన్ని ఎంతోకాలం జైలులో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

INDIA bloc Maha Rally: సింహాన్ని ఎంతోకాలం జైలులో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.

Kejriwal: ఈడీ కస్టడీలో క్షిణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వెల్లడి

Kejriwal: ఈడీ కస్టడీలో క్షిణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వెల్లడి

డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారంనాడు ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయిందని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి