Home » Karate Kalyani
Karate Kalyani Faces Complaint: సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కారణంగా కరాటే కళ్యాణి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొంతమంది ఆ గ్రూప్ మహిళలు పోలీసులను ఆశ్రయించారు.
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతంపై సినీ నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు మహిళ కమిషన్‌కు కూడా వెళ్లడం.. తర్వాత ఆమె చెప్పిన విషయాలు వింటే జానీ మాస్టర్ సుద్దపూస కాదని అర్ధం చేసుకోవచ్చని అన్నారు.