• Home » Kapu Ramachandra Reddy

Kapu Ramachandra Reddy

YSRCP: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

YSRCP: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

Andhrapradesh: అధికార పార్టీ వైసీపీకి గుడ్‌బై చెప్పేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు రామచంద్రారెడ్డికి పురందేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో ఆయన సతీమణి కూడా బీజేపీలో చేరారు.

AP Politics: బీజేపీ నేతలను కలిసిన కాపు రామచంద్రారెడ్డి... కారణమిదే..?

AP Politics: బీజేపీ నేతలను కలిసిన కాపు రామచంద్రారెడ్డి... కారణమిదే..?

బీజేపీ(BJP) అగ్రనేతలను వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(Kapu Ramachandra Reddy) మంగళవారం నాడు కలిశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరిలతో రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. అయితే బీజేపీ నిర్దేశించిన ఆహ్వానితుల సమావేశం కావడంతో కాపు వెంటనే బయటకు వచ్చేశారు.

AP News: టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే.. ఆపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర వ్యాఖ్యలు

AP News: టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే.. ఆపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర వ్యాఖ్యలు

ఇవాళ టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలను కాపు ఆప్యాయంగా పలుకరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తనకు దేవుడే న్యాయం చేస్తారని పేర్కొన్నారు.

YCP: వైసీపీకి రాజీనామా చేసిన ‘కాపు’ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్!

YCP: వైసీపీకి రాజీనామా చేసిన ‘కాపు’ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్!

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నేమకల్లు క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి.

AP News: రఘువీరారెడ్డి కాళ్లు మొక్కిన కాపు రామచంద్రారెడ్డి

AP News: రఘువీరారెడ్డి కాళ్లు మొక్కిన కాపు రామచంద్రారెడ్డి

సత్యసాయి జిల్లా: నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డితో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులు భేటీ అయ్యారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. జగన్‌కు సవాల్‌గా మారిన రామచంద్రారెడ్డి.. రఘువీరాతో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చించారు. రఘువీర కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

AP Politics: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి ‘కాపు’!!

AP Politics: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి ‘కాపు’!!

కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే.

YSRCP: బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. ఆడియో వైరల్

YSRCP: బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. ఆడియో వైరల్

అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎర్రగుంట్ల సర్పంచ్ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించారు.

Anantapuram: సర్పంచ్‌కు చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే..

Anantapuram: సర్పంచ్‌కు చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే..

అనంతపురం: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. ఎర్రగుంట్ల వైసీపీ సర్పంచ్ వన్నూరమ్మ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు.

Kalava Srinivas: కాపు సవాల్‌.. కాలవ స్పందన

Kalava Srinivas: కాపు సవాల్‌.. కాలవ స్పందన

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) సవాలును స్వీకరించి.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalava Srinivasulu) చర్చకు వెళ్లడం..

Anantapuram Dist.: మళ్లీ అధికారంలోకి వస్తాం..మీ అంతు చూస్తాం..ఎమ్మెల్యే బెదిరింపు..

Anantapuram Dist.: మళ్లీ అధికారంలోకి వస్తాం..మీ అంతు చూస్తాం..ఎమ్మెల్యే బెదిరింపు..

వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ (YCP)యే అధికారంలోకి వస్తుందని, టీడీపీ (TDP) సానుభూతిపరులందరికీ ఇప్పుడు అందుతున్న పథకాలు రద్దుచేస్తామని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

Kapu Ramachandra Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి