Home » Kantara
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘వరాహ రూపం’ (Varaha Roopam) పాట.
కన్నడ లెజెండరీ నటుడు దివంగత రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కన్నడం లో బాగా పేరున్న కథానాయకుడు. అతను నటించిన 125వ సినిమా 'వేద' (Vedha) కన్నడంలో గత ఏడాది డిసెంబర్ 23న విడుదలైంది. అదే సినిమాని శివవేద (Shiv Vedha) అనే పేరుతో తెలుగులో ఈరోజు, అంటే ఫిబ్రవరి 9 న విడుదల చేశారు.
'బింబిసార' లో రెండు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ 'అమిగోస్' లో మూడు పాత్రల్లో కనిపించే నున్నాడు(Tripple role). అయితే ముందుగా ఇవన్నీ అనుకున్నవి కాదని చెప్పాడు. తను 'బింబిసార' షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ 'అమిగోస్' కథ విని ఒప్పుకోవటం జరిగింది
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’ (Kantara). సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. తన కెరీర్‌లోనే మొదటిసారిగా లిజో జోస్ పెల్లిస్సేరి (Lijo Jose Pellissery) దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌గా ‘మలైకోట్టై వాలిబన్’ (Malaikottai Valiban) అని వ్యవహరిస్తున్నారు.
‘కాంతార 2’ (Kantara 2) ఉంటుందని కొన్నాళ్ల క్రితమే హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur) చెప్పాడు. కానీ, రెండో భాగం.. సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తాజాగా తెలిపాడు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టాడని పేర్కొన్నాడు.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య పల్లవి జోషి గాయపడ్డారు.
రిషబ్ శెట్టి (Rishab Sheety) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara) సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda) హీరోయిన్‌గా నటించింది.
గతేడాది పలు సౌతిండియా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించిన విషయం తెలిసిందే.