Home » Kangana Ranaut
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభివృద్ధి పనులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో అధికారులను ఆమె గట్టిగా నిలదీశారు.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
వరుస వివాదాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్.. ఈసారి రామ్ దేవ్ బాబాపై మండిపడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
బాలీవుడ్ నటి కృతి సనన్ వివాదంలో ‘పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగన స్పందించారు. అయితే ఆమె రాహుల్‌కు మాటలతో కాకుండా చిత్రాలతో కౌంటర్ ఇచ్చారు.
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు వ్యక్తిత్వం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.
బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ‘సారీ హృతిక్’ అనే ట్రెండ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
'జెన్ జీ'లపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన కామెంట్లపై నటుడు సోనూసూద్ స్పందించారు. ‘జనరేషన్ గట్టర్’ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
జెన్ జీ ఉద్యమం, కాక్రోచ్‌లపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు జెన్ జీ కాదు.. మురికి కాలువల తరం (జనరేషన్ గట్టర్) అని.. కాక్రోచ్‌లు అనే పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు.
జెన్ జీ నిరసనలకు సంబంధించిన వైరల్ వీడియోలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోల్లో కనిపించిన నిరసనకారుల భాష, ప్రవర్తన తనకు తీవ్ర అసహనం కలిగించాయని, వాంతులొచ్చేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వినడం తలనొప్పిగా మారిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ ప్రసంగం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అసలు విషయాలను రాహుల్ పక్కనపెట్టి తన వ్యక్తిగత విషయాలు, బాల్యం ముచ్చట్లు చెప్పడం తనకు తలనొప్పి కలిగించిందని అన్నారు.