• Home » Kamareddy

Kamareddy

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.

Kamareddy BC Reservation Meeting: కవిత లిక్కర్ రాణిగా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారు..

Kamareddy BC Reservation Meeting: కవిత లిక్కర్ రాణిగా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారు..

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.. భారీ వర్షాలకు కామారెడ్డిలో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద పరిశీలనకు వస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు.

Shabbir Ali car crash: షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!

Shabbir Ali car crash: షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వేరే కారును తప్పించబోయి అనూహ్యంగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొనడంతో..

CM Revanth Reddy: నేనున్నా.. అన్నదాతలకు రేవంత్ భరోసా..

CM Revanth Reddy: నేనున్నా.. అన్నదాతలకు రేవంత్ భరోసా..

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఆదుకుంటామని, పంట నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

CM Revanth Reddy: అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..

CM Revanth Reddy: అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..

కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా?

CM Revanth Reddy: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా?

రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చస్తున్నారని.. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్‌, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.

Damage Properties: వరుణుడి విధ్వంసం

Damage Properties: వరుణుడి విధ్వంసం

మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు

TG News: 30 గంటల తల్లి నిరీక్షణకు తెర.. కొడుకును కాపాడిన రెస్క్యూ బృందాలు

TG News: 30 గంటల తల్లి నిరీక్షణకు తెర.. కొడుకును కాపాడిన రెస్క్యూ బృందాలు

ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి