Home » Kamareddy
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్‌ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి..
సీఎం కేసీఆర్(CM KCR) ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy) ఓ బచ్చా అని హోం మంత్రి మహమూద్ అలీ(Mahamood Ali) ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాలులో జరిగిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ ఆర్ఆర్ఎస్ మనిషని.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ(BJP) కోవర్ట్ అని ఆరోపించారు.
కామారెడ్డి బీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ( CM KCR ) కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ( MLA Gampa Govardhan ) పట్టుబడితేనే ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు.
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ షాక్ తగిలింది.
కామారెడ్డి: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే అని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ అన్నారు.
గజ్వేల్ విషయంలో తన మనసులో ఓ బాధ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తాను గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినా.. ఇన్నాళ్లూ ఆ నియోజకవర్గ కార్యకర్తలకు