Home » Kaleshwaram Project
Kaleshwaram project: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) ఇచ్చిన నివేదికతోపాటు బ్యారేజీల వైఫల్యానికి కారకులైన వారిపై విజిలెన్స్
కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.
నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. నోటీసులు ఇవ్వడాన్ని సహించమని రేవంత్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్టు.. మరోవైపు NDSA నివేదిక, ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తుది విచారణలో భాగంగా ఈనెల 4న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ తేదీన హాజరు కానున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణమైన నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నుంచి బ్లాక్-7 నిర్మాణ ఖర్చును వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సంచలన సిఫారసు చేసింది.
కాళేశ్వరం అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీశ్ రావు, ఈటల భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.