• Home » KADAPA

KADAPA

Leopard: పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన చిరుత.. ఆ తర్వాత రైతు ఏం చేశాడంటే..

Leopard: పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన చిరుత.. ఆ తర్వాత రైతు ఏం చేశాడంటే..

కడప జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. సింహాద్రిపురం మండలం బలపనూరు బి.కొత్తపల్లి వద్ద చిరుత మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామ శివారు ప్రాంతంలో కొన్ని రోజులుగా ఆడ, మగ చిరుతలు పిల్లలతో సహా సంచరిస్తున్నాయి.

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Republic Club: జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్‌ను పోలీసులు మూ సి వేశారు. ఎంపీ ఫిర్యాదుతోపాటు మీడిాయాలో వరుస కథనాలు నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదీకాక.. ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు నిర్విరామంగా సదరు క్లబ్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Viveka Case: వివేకా కేసులో కీలక పరిణామం

Viveka Case: వివేకా కేసులో కీలక పరిణామం

Viveka Case: మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదుతో కీలక వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. అలాగే పలువురు పోలీసు అధికారుల పైనా కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు.

Kadapa: జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి.. ఆ జిల్లాను నాశనం చేశారంటూ ఆగ్రహం..

Kadapa: జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి.. ఆ జిల్లాను నాశనం చేశారంటూ ఆగ్రహం..

వైసీపీ ప్రభుత్వంలో జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

స్టైఫండ్‌ పెంచి న్యాయం చేయాలి

స్టైఫండ్‌ పెంచి న్యాయం చేయాలి

పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వెంటనే స్టైఫండ్‌ను పెంచి న్యాయం చేయాలంటూ పశువైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

సిలిండర్‌ పేలి మహిళకు గాయాలు

సిలిండర్‌ పేలి మహిళకు గాయాలు

మండలంలోని పైడిపాళెం గ్రామంలో వెంకటలక్ష్మి అనే మహిళ ఇంట్లో సోమవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలి ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు.. వెంకటలక్ష్మి తన సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లింది.

హాకీ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రవిచంద్ర

హాకీ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రవిచంద్ర

ప్రొద్దుటూరుకు చెందిన జె.రవిచంద్ర, బి.లక్ష్మిదేవిలు హాకీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గానికి ఎంపిక కావడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ భార్యభర్తలు కాగా మొదటిసారి రాష్ట్ర కార్యవర్గం సభ్యులుగా ఎంపిక కావడంపై జిల్లా హాకీ అసోసియేషన్‌ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

దస్తగిరిరెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్టు

దస్తగిరిరెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్టు

తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన దస్తగిరిరెడ్డిపై గత నెల 29న జరిగిన దాడి కేసులో నలుగురు నిందితులకు గానూ ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీనాయక్‌ తెలిపారు. సోమవారం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

సిమెంట్‌ లారీ బోల్తా - డ్రైవర్‌ మృతి

సిమెంట్‌ లారీ బోల్తా - డ్రైవర్‌ మృతి

మండలంలోని రామచంద్రా పురం వద్ద సిమెంట్‌ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ రాజు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది.

Excise Raid : తిరుపతిలో నకిలీ మద్యం!

Excise Raid : తిరుపతిలో నకిలీ మద్యం!

ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్‌ డీసీ విజయశేఖర్‌ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి