• Home » KA Paul

KA Paul

KA PAUL: ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

KA PAUL: ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించి మేలో ఫలితాలిస్తుడటంతో ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA PAUL) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల అధికారిని కలిశానని.. ఎలక్షన్‌ను ఏప్రిల్‌లో నిర్వహించవద్దని కోరానని తెలిపారు. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరారు.

AP News: చంద్రబాబు ఇంటి దగ్గర కేఏ పాల్ హల్‌చల్

AP News: చంద్రబాబు ఇంటి దగ్గర కేఏ పాల్ హల్‌చల్

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హల్‌చల్ చేశారు. హైకోర్ట్‌లో పబ్లిక్ రైటికేషన్ పిల్ వేశానని, దాని మీద రేపు (మంగళవారం) విచారణ జరుగుతుందని అన్నారు. ‘‘ ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్నికలు జరపకూడదు’’ అని అన్నారు.

AP NEWS: సచివాలయంలో నిరసనకు దిగిన కేఏపాల్.. ఎందుకంటే..?

AP NEWS: సచివాలయంలో నిరసనకు దిగిన కేఏపాల్.. ఎందుకంటే..?

ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు.

Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్

Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్

Telangana: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు. సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు.

KA Paul: జైశ్రీరాం అనకపోతే చంపేస్తామంటున్నారు

KA Paul: జైశ్రీరాం అనకపోతే చంపేస్తామంటున్నారు

Andhrapradesh: ప్రధాని మోదీ తిరుపతి సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని.. కానీ ఆ మాట మర్చిపోయారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మతతత్వం పెంచుతున్నారని.. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

KA Paul: కేఏ పాల్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు

KA Paul: కేఏ పాల్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారని అన్నారు. ఇదే సమయంలో.. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుని ప్రస్తావించారు. ఎన్నికల బాండ్‌లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశాల్లో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలే చేసిందని అన్నారు.

KA Paul: అంబేద్కర్ విగ్రహం సాక్షిగా.. చంద్రబాబు, జగన్‌కి కేఏ పాల్ సవాల్

KA Paul: అంబేద్కర్ విగ్రహం సాక్షిగా.. చంద్రబాబు, జగన్‌కి కేఏ పాల్ సవాల్

ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇదే సమయంలో.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు.

KA Paul:  సీఎం జగన్‌తో యుద్ధం ప్రకటిస్తున్నా..

KA Paul: సీఎం జగన్‌తో యుద్ధం ప్రకటిస్తున్నా..

విశాఖ: ‘నరేంద్రమోదీతో యుద్ధం-మన విశాఖ సిద్ధం’ అని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నమ్మక ద్రోహంచేస్తున్నారని...ఆఖరికి తల్లి, చెల్లిని మోసం చేశారని ఆయన విమర్శించారు.

KA Paul: నేను శపించడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. జైలుకు వెళ్లే వాళ్లకు అధికారం అప్పగిస్తారా

KA Paul: నేను శపించడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. జైలుకు వెళ్లే వాళ్లకు అధికారం అప్పగిస్తారా

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి