• Home » Jubilee Hills

Jubilee Hills

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం..

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం..

Hyderabad News: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో(Jubileehills) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను(Car Accident) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45లో ఓ కారు అదుపుతప్పి

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు..

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు..

జూబ్లీహిల్స్‌లోని పలు వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. 30 మంది అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలో పాల్గొన్నారు.

Jubilihills Case: హిట్ అండ్ రన్ కేసులో అసలు నిజాలు బయటపెట్టిన జూబ్లీహిల్స్ ఏసీపీ

Jubilihills Case: హిట్ అండ్ రన్ కేసులో అసలు నిజాలు బయటపెట్టిన జూబ్లీహిల్స్ ఏసీపీ

Telangana: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో తారక్‌ అనే బౌన్సర్ మృతి చెందాడు.

TS News: ఫ్రెండ్స్‌‌కు ఉద్యోగ స్థలం చూపిస్తానంటూ వచ్చి... జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం

TS News: ఫ్రెండ్స్‌‌కు ఉద్యోగ స్థలం చూపిస్తానంటూ వచ్చి... జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం

Telangana: రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రుత్విక్‌రెడ్డిగా గుర్తించారు. ఇటీవలే రుత్విక్‌రెడ్డికి అమేజాన్‌లో ఉద్యోగం వచ్చింది.

TS News: లిఫ్ట్ అడగడం.. ఆపై రేప్ కేసు పెడతా అంటూ బెదిరింపులు.. కిలాడీ లేడీ అరెస్ట్

TS News: లిఫ్ట్ అడగడం.. ఆపై రేప్ కేసు పెడతా అంటూ బెదిరింపులు.. కిలాడీ లేడీ అరెస్ట్

Telangana: నగరంలోని జూబ్లీహిల్స్‌లో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం... ఆపై రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను అడ్వకేట్ అని... తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ సదరు మహిళ దబాయింపులకు సైతం పాల్పడుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.

Hyderabad: అంబులెన్స్‌కు అడ్డంగా గ్యాస్‌ సిలిండర్ల లారీ.. అరగంటపాటు ట్రాఫిక్‌కు ఆటంకాలు

Hyderabad: అంబులెన్స్‌కు అడ్డంగా గ్యాస్‌ సిలిండర్ల లారీ.. అరగంటపాటు ట్రాఫిక్‌కు ఆటంకాలు

నగరంలో ఎంత ట్రాఫిక్‌ జామ్‌ అయినా అంబులెన్స్‌(Ambulance) శబ్దం వినిపించిందంటే చాలు ఎలాగో అలా రోడ్డు క్లియర్‌ చేసి వాటిని గమ్యస్థానాలకు పంపిస్తుంటారు. అందులో ఉన్న రోగికి ఇబ్బంది కలగవద్దు

TS Election: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు వీరంగం

TS Election: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు వీరంగం

జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( MLA Maganti Gopinath ) ముఖ్య అనుచరుడు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత రౌడీ షీటర్ తన్ను (Tannu ) మరోసారి అరచకానికి తెగబడ్డాడు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని రౌడీ షీటర్ తన్ను చిరు వ్యాపారిపై తీవ్రంగా దాడి చేశాడు.

KTR: మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్.. మోదీ, రాహుల్‌ ఒక్కటయ్యిండ్రు..! కేసీఆర్‌ గొంతు పిసికే కుట్ర వారిది

KTR: మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్.. మోదీ, రాహుల్‌ ఒక్కటయ్యిండ్రు..! కేసీఆర్‌ గొంతు పిసికే కుట్ర వారిది

‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ గొంతు పిసికేందుకు, రాష్ట్రంలో ఓడించేందుకు మోదీ, రాహుల్‌గాంధీ ఒక్కటైతున్నరు.

Hyderabad: అన్ని పార్టీలు జూబ్లీహిల్స్‌ వైపే.. పట్టు సాధించేందుకు ఎత్తుగడలు

Hyderabad: అన్ని పార్టీలు జూబ్లీహిల్స్‌ వైపే.. పట్టు సాధించేందుకు ఎత్తుగడలు

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌

TS Polls : అజారుద్దీన్‌కు బిగ్ రిలీఫ్.. నామినేషన్‌కు లైన్ క్లియర్

TS Polls : అజారుద్దీన్‌కు బిగ్ రిలీఫ్.. నామినేషన్‌కు లైన్ క్లియర్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మల్కాజిగిరిలో కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజారుద్దీన్‌పై నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి