• Home » Jr NTR

Jr NTR

Nara Lokesh: పవన్‌ కల్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌పై నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh: పవన్‌ కల్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌పై నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టాలీవుడ్ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Junior NTR)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ram Charan: ‘నాటు నాటు’ కు 7 రోజుల రిహార్సల్స్.. 15రోజుల షూట్

Ram Charan: ‘నాటు నాటు’ కు 7 రోజుల రిహార్సల్స్.. 15రోజుల షూట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్‌ను దక్కిచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ రేసులో నిలిచింది.

Ram charan: ఆ విషయం మొదట తారక్‌కే చెప్పా!

Ram charan: ఆ విషయం మొదట తారక్‌కే చెప్పా!

రామ్‌చరణ్‌-తారక్‌ స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి రాజమౌళి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

RRR: ఆస్కార్ కోసం అదిరిపోయే ప్రమోషన్స్!

RRR: ఆస్కార్ కోసం అదిరిపోయే ప్రమోషన్స్!

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

Taraka ratna: పుట్టిన రోజున భార్య ఎమోషనల్‌ పోస్ట్‌!

Taraka ratna: పుట్టిన రోజున భార్య ఎమోషనల్‌ పోస్ట్‌!

నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబంతోపాటు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. భర్త దూరం కావడంతో ముగ్గురు బిడ్డలతో అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Janhvi Kapoor: ‘ఎన్‌టీఆర్ 30’ లో హీరోయిన్ పాత్రకు భారీ రెమ్యునరేషన్!

Janhvi Kapoor: ‘ఎన్‌టీఆర్ 30’ లో హీరోయిన్ పాత్రకు భారీ రెమ్యునరేషన్!

శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, గుడ్ లక్ జెర్రి వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు.

JanhviKapoor: తల్లి శ్రీదేవి గురించి ఏమి చెప్పిందంటే...

JanhviKapoor: తల్లి శ్రీదేవి గురించి ఏమి చెప్పిందంటే...

జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలనాటి అందాల నటి శ్రీదేవి (#Sridevi), బోనీ కపూర్ (BoneyKapoor) ల ముద్దుల కూతురు. సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.

Ntr-Koratala siva: ఎన్టీఆర్‌ 30 వాయిదా

Ntr-Koratala siva: ఎన్టీఆర్‌ 30 వాయిదా

ఎన్టీఆర్‌ హీరోగా ఈ నెల 24న ప్రారంభం కానున్న ‘ఎన్టీఆర్‌ 30’ చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఎన్టీఆర్‌ సోదరుడు తారకరత్న మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి