• Home » Jr NTR

Jr NTR

BTS Singer -RRR: నాటు నాటు ఫీవర్‌ అక్కడికి చేరింది.. జంగ్‌కుక్‌ ఏం చేశాడంటే..!

BTS Singer -RRR: నాటు నాటు ఫీవర్‌ అక్కడికి చేరింది.. జంగ్‌కుక్‌ ఏం చేశాడంటే..!

నాటు నాటు’ పాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! పాటొచ్చి ఏడాది కావొస్తున్నా.. ట్రెండింగ్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్‌ కనిపిస్తోంది.

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌...(RRR) ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వాప్తంగా కీర్తి సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.

Nandamuri Family: ఎన్టీఆర్‌ని ఇంకా దూరంగానే ఉంచారా? వీడియో వైరల్‌!

Nandamuri Family: ఎన్టీఆర్‌ని ఇంకా దూరంగానే ఉంచారా? వీడియో వైరల్‌!

హీరో తారకరత్న మరణం నందమూరి కుటుంబం, అభిమానునుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భార్య అలేఖ్య రెడ్డి భర్తను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

RRR - Fans war: పరాకాష్టకు ఫ్యాన్స్‌ వార్‌... హెచ్‌సీఏ వివరణ!

RRR - Fans war: పరాకాష్టకు ఫ్యాన్స్‌ వార్‌... హెచ్‌సీఏ వివరణ!

అభిమానుల అత్యుత్సాహం పరాకాష్టకు చేరుతుంది. ఒక్కోసారి వారి చేష్టలు హీరోలు తల దించుకునేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్‌ వార్‌ వల్ల ఇలా జరిగిన సందర్భాలెన్నో. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.

Ram Charan: ఇది నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్

Ram Charan: ఇది నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Ram Charan: హాలీవుడ్ స్టార్‌తో పోల్చిన యాంకర్.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన చరణ్..

Ram Charan: హాలీవుడ్ స్టార్‌తో పోల్చిన యాంకర్.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన చరణ్..

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు

RRR: ‘నాటు నాటు’కి అరుదైన అవకాశం.. హీరోలు, దర్శకుడిని దాటేసి మరీ ఆస్కార్స్ స్టేజ్‌పై..

RRR: ‘నాటు నాటు’కి అరుదైన అవకాశం.. హీరోలు, దర్శకుడిని దాటేసి మరీ ఆస్కార్స్ స్టేజ్‌పై..

ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనాల గురించి అందరికీ తెలిసిందే.

PKSDT: సెట్స్‌లో మేనల్లుడిని ఖుషి చేసిన పవర్ స్టార్.. ఇది చాలంటూ..

PKSDT: సెట్స్‌లో మేనల్లుడిని ఖుషి చేసిన పవర్ స్టార్.. ఇది చాలంటూ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం..

RRR: సినిమా‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..!

RRR: సినిమా‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..!

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి