Home » Jobs
ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి, సంస్థలో ప్రవేశపెట్టబోతున్న విద్యుత్ బస్సులన్నీంటినీ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎందుకంటే తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 పోస్టులకు నోటిఫికేషన్ (Bank of Baroda Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏం కావాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు.. భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. పలు నగరాలు దేశ రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలను దాటి కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.
కాలానుగుణ మార్పులు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో అర్థగణాంక శాఖలో అక్కర్లేని 38 పోస్టులను రద్దుచేసి వాటి స్థానంలో 166 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
రాష్ట్రంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
అవసరం లేని పోస్టులను రద్దుచేసి, వాటి స్థానంలో కొత్తగా ఉత్తర డిస్కమ్(టీజీఎన్పీడీసీఎల్-వరంగల్)లో 339 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల విధానం అమలు చేస్తూ కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
మీరు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నారా. బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. అయితే ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఎస్బీఐ నుంచి ఇటీవల పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ (SBI PO Notification 2025) విడుదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మరో భారీ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. రూ.700కోట్లతో కేసీ తండా పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ కర్మాగారం ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Bank of America Internship 2025: డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోర్సు ద్వారా అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..