Home » Jobs
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కొంత మంది ఏజెన్సీల ముసుగులో ఈ ఉద్యోగాలకు ధర నిర్ణయించి మరీ అమ్మేశారు. ఇటీవల ఔట్ సోర్సింగ్ ద్వారా సుమారు 1000 లష్కర్ పోస్టులను భర్తీ చేశారు.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిప్లొమా, బీఈ, బీటెక్ అభ్యర్థులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) శుభవార్త చెప్పింది. ముంబయి, కొచ్చి రిఫైనరీల్లో 154 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రైల్వే రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) శుభవార్త అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీపీఆర్‌బీ) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను..
తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది
ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారు తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునే అవకాశం లభించింది.
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు యూపీఎస్సీ (UPSC) మంచి అవకాశం కల్పించింది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి మొత్తం 828 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.