Home » Jobs
కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగావకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివరాలను ఆప్కాబ్ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో
నంద్యాలలోని ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు తమ కళాశాల విద్యార్థులు 177మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ గురువారం తెలిపారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) కూడా ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్-2025 నివేదికను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. దీంతోపాటు కీలక విషయాలను ప్రకటించింది.
యువతకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అదిరిపోయే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. వీటికి ఎంపికైతే తక్కువ వయస్సు నుంచే నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదించవచ్చు. అయితే ఆ పోస్టులు ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నిరుద్యోగులకు శుభవార్త. ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల..
గ్రూప్-1 పోస్టుల నియామకాలను మార్చి 31లోగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్-1 నిర్వహించలేదని, తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినట్లు గుర్తుచేశారు.
మహిళల సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డిసెంబర్ 9, 2024న ప్రధాని మోదీ LIC బీమా సఖీ యోజన స్కీంను ప్రారంభించారు. ఇది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. అయితే ఈ స్కీం కోసం ఎలా అప్లై చేయాలి. వేతనం ఎలా ఉంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమి్‌స్టల నియామకాలపై నిర్లక్ష్యం నెలకొంది. జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), 60 కెమిస్ట్ ఉద్యోగాల కోసం 2023 అక్టోబరులో నోటిఫికేషన్ వెలువడింది. మూడుసార్లు జాప్యం అనంతరం గత జూలై 14వ తేదీన రాత పరీక్ష జరిగింది.