• Home » JNTU

JNTU

JNTU: ఇక.. ఆదివారాల్లోనూ అకడమిక్‌ వర్క్‌..

JNTU: ఇక.. ఆదివారాల్లోనూ అకడమిక్‌ వర్క్‌..

జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ తీపికబురు చెప్పింది. అదేంటంటే.. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూసే.. విద్యార్థులు తమ క్లాస్‌వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది.

AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ అయ్యింది. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు

 JNTU: 4 నుంచి ‘జేఎన్‌టీయూ’కు సెలవులు

JNTU: 4 నుంచి ‘జేఎన్‌టీయూ’కు సెలవులు

జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ( జేఎన్‌టీయూ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి.నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే.. కళాశాల తిరిగి జూన్‌ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు

 TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త..

TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త..

TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త తెలిపింది. ఇంతకుమందు విద్యార్థులు సంబంధిత వెబ్‌సెట్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజల్ట్స్‌ను నేరుగా విద్యార్థుల మొబైల్‌కే పంపిస్తున్నట్లు తెలిపింది.

JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో మెరిట్‌ జాబితా

JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో మెరిట్‌ జాబితా

జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీలో ఈ ఏడాది నుంచి మెరిట్‌ విద్యార్థుల జాబితా ప్రవేశపెడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.

JNTU: జేఎన్‌టీయూకు విజయ డెయిరీ పాలు..

JNTU: జేఎన్‌టీయూకు విజయ డెయిరీ పాలు..

జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎప్టీయూ)కి, దాని అనుబంధంగా అన్ని సాంకేతిక విద్యాలయాలకు విజయ తెలంగాణ డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

JNTU: జేఎన్‌టీయూ బీటెక్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

JNTU: జేఎన్‌టీయూ బీటెక్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి 9 గంటలకు విడుదలయ్యాయి.

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం వాయిదా..

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం వాయిదా..

జేఎన్‌టీయూ స్నాతకోత్సవం ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్‌ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్‌.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు.

JNTU: జేఎన్‌టీయూలో విద్యార్థుల ఘర్షణ

JNTU: జేఎన్‌టీయూలో విద్యార్థుల ఘర్షణ

ఆవిష్కరణలకు నిలయంగా ఉండాల్సిన జేఎన్‌టీయూ ఘర్షణలకు నెలవుగా మారింది. సాంకేతికత పరిఢవిల్లాల్సిన యూనివర్సిటీలో మద్యం ఏరులై పారుతోంది.

JNTU: జేఎన్‌టీయూలో.. పరిశోధనలకు ప్రాధాన్యం ఏదీ..

JNTU: జేఎన్‌టీయూలో.. పరిశోధనలకు ప్రాధాన్యం ఏదీ..

ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా పీహెచ్‌డీ నోటిఫికేషన్లను జారీచేయడంలో అడ్మిషన్ల విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి