Home » JNTU
పోస్టు గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో జేఎన్‌టీయూ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే స్వీడన్, యూఎస్ దేశాలకు చెందిన పలు యూనివర్సిటీలతో ఎంవోయూలు కలిగినజేఎన్‌టీయూ తాజాగా జర్మన్‌కు చెందిన రెండు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది.
జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ అభ్యర్థులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బదిలీ పత్రాల (టీసీ) జారీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. పీహెచ్‌డీ అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు అంతకు ముందు చదివిన కాలేజీ జారీ చేసిన టీసీని తప్పనిసరిగా సమర్పించాలని పట్టుబట్టే జేఎన్‌టీయూ అధికారులు, పీహెచ్‌డీ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీసీ జారీ చేయడం లేదు.
ఇంజనీరింగ్ విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లోని కొన్ని సబ్జెక్టులకు బదులు, ఇతర కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అలాగే తమకు నచ్చని లేదా కఠినంగా ఉన్న సబ్జెక్టుల నుంచి మినహాయింపు కూడా పొందవచ్చు.
జేఎన్‌టీయూలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన మోటార్ వాహనాల తయారీ కంపెనీ సుజుకీ ముందుకొచ్చింది.
నగరంలోని కూకట్‌పల్లిలోగల జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (JNTU) స్నాతకోత్సవం నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. జేఎన్‌టీయూ13వ స్నాతకోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దారిపై వర్సిటీ అధికారులు గత కొద్దిరోజులుగా సమాలోచన చేస్తున్నారు. చివరకు జూన్ 3న నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవంలో విద్యార్థులు ఏఐ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
నగరంలో కూకట్‌పల్లిలోగల జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 500కు పైగా సీట్లకు కోత పడనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అటు విద్యార్థుల్లో, ఇటు అధ్యాపక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) బహుళ జాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. విద్యా, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదిరింది.
కేంద్ర ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్(డీఐసీ) ప్రవేశపెట్టిన విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌కు జేఎన్‌టీయూ హైదరాబాద్ ఎంపికైంది.