Home » Jio annual plans
రహదారులకు అడ్డంగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం చూస్తున్నాం. ఇకిప్పుడు టోల్ ప్లాజాలు ఉండవ్. నిర్ణీత ప్రదేశాల్లో రోడ్లపైన ఏర్పాటు చేసిన కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఆటోమేటిక్‌గా టోల్ వసూలు చేసుకుంటాయి.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.
మొబైల్ వినియోగదారులకు మరోసారి షాకింగ్. గత ఏడాది జూలైలో జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచగా, ఇప్పుడు మళ్లీ జియో తన ప్లాన్‌లలో కీలక మార్పులు చేసింది. రేట్ల మార్పుతో పాటు పాత ప్లాన్లను తొలగించి, కొత్త ప్లాన్లను పరిచయం చేసింది.
2024 జులైలో టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఏడాదిగా అవే ప్లాన్లు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలలో 5జీ నెట్‌వర్క్‌కు అనువుగా ధరల పెంపు ఉండొచ్చని జెఫ్రీస్ అంచానా వేస్తోంది.
మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రీపెయిడ్ ప్లాన్..పోస్టు పెయిడ్ ప్లాన్‌ల మధ్య మార్పిడిని సులభతరం చేసింది.
ఇటీవల కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ భారీగా పెరిగింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జియో సరికొత్త ప్లాన్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్ ప్రకటించింది. 84 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌లో మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL New Recharge Plan : ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్‌టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.
Jio : ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా.. రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడీటితో రూ. 458 ప్లాన్‌తోపాటు 365 రోజుల వ్యాలిడీటితో రూ. 1958 ప్లాన్ తీసుకువ వచ్చింది. వీటికి జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ సదుపాయాలను కలిపింది.