• Home » Jharkhand

Jharkhand

Jharkhand: హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపయి సోరెన్..

Jharkhand: హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపయి సోరెన్..

జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖాండ్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్ ఎంపికయ్యారు. మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు 6 గంటల సేపు విచారణను ఎదుర్కొన్న హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోనికి తీసుకుంది.

Sita Soren: కల్పనా సోరెన్‌కు పోటీగా తెరపైకి సీతా సోరెన్

Sita Soren: కల్పనా సోరెన్‌కు పోటీగా తెరపైకి సీతా సోరెన్

మనీలాండరింగ్ కేసులో జార్ఖాండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ను బుధవారంనాడు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న క్రమంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే జరిగితే ప్రత్యామ్నాయంగా ఆయన భార్య కల్పనా సోరెన్‌ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా కల్పనను సీఎం చేయడానికి తాము వ్యతిరేకం అంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్ తెరపైకి వచ్చారు.

Hemant Soren: ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టిన సీఎం

Hemant Soren: ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టిన సీఎం

ఝార్ఖాండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారంనాడు ఒకవైపు విచారణ చేస్తుండగా, మరోవైపు ఈడీ ఆధికారులపై సీఎం పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

Jharkhand: హేమంత్ సోరెన్ సతీమణికి ఝార్ఖండ్ పగ్గాలు?

Jharkhand: హేమంత్ సోరెన్ సతీమణికి ఝార్ఖండ్ పగ్గాలు?

ఝార్ఖండ్ సీఎంపై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పగ్గాలు ఆయన సతీమణికి బదిలీ కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Hemant Soren: సోరెన్ విషయంలో 20 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. నాడు తండ్రి శిబు కూడా ఇలాగే..!

Hemant Soren: సోరెన్ విషయంలో 20 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. నాడు తండ్రి శిబు కూడా ఇలాగే..!

సుమారు 20 ఏళ్ల క్రితం శిబు సోరెన్ తండ్రి కూడా కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయి కలకలం రేపారు.

Jharkhand CM Hemanth Soren: జార్ఖండ్‌లో కీలక పరిణామాలు.. భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్న సీఎం హేమంత్ సోరెన్?

Jharkhand CM Hemanth Soren: జార్ఖండ్‌లో కీలక పరిణామాలు.. భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్న సీఎం హేమంత్ సోరెన్?

జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భూకుంభ కోణం ఆరోపణలకు సంబంధించి మనీల్యాండరింగ్ కోణంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jharkhand: రాంచీలో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యేల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

Jharkhand: రాంచీలో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యేల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేయవచ్చనే భయంతో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీకి చేరుకున్నారు.

High Court: జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు.. అత్తను పట్టించుకోకపోతే ఇక అంతే

High Court: జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు.. అత్తను పట్టించుకోకపోతే ఇక అంతే

భారత్‌లోని మహిళలకు వృద్ధ అత్తమామలకు, అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు(Jharkhand High Court) పేర్కొంది. వృద్ధ అత్తమామలకు సేవ చేయడం భారత దేశ సంప్రదాయాల్లో ఉందని వివరించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Jharkhand: భూకుంభకోణం కేసు.. ఈడీ ముందు హాజరైన హేమంత్ సోరెన్

Jharkhand: భూకుంభకోణం కేసు.. ఈడీ ముందు హాజరైన హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) శనివారం ఈడీ(ED) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం ఇంటి ఎదుట సోరెన్ అభిమానులు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Jharkhand: అయోధ్య కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం.. ఆసక్తిరేపుతున్న వృద్ధురాలి జీవితం

Jharkhand: అయోధ్య కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం.. ఆసక్తిరేపుతున్న వృద్ధురాలి జీవితం

దేవుడిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి శ్రద్ధలు చాటుతారు. అయితే అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) గురించి ఓ వృద్ధురాలు వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కి చెందిన 85 ఏళ్ల సరస్వతీ దేవీ 1990 నుంచి మౌనవ్రతం చేస్తూ రాముడిపై తనకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి