• Home » Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

Telangana: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు.

Congress: కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలి.. జీవన్‌రెడ్డి ఎద్దేవా

Congress: కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలి.. జీవన్‌రెడ్డి ఎద్దేవా

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలని ఎమెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సాగు నీరు అందకపోవడానికి కేసీఆరే కారణమన్నారు. కరువుకు కేసీఆరే కారణమని విమర్శించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టని అన్నారు. కమిషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు.

Congress-BRS: చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణ

Congress-BRS: చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణ

జగిత్యాలలో చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్‌ల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. దీనిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు

Kadiyam Srihari: ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమే..

Kadiyam Srihari: ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమే..

బీఆర్ఎస్‌ను బూచీగా చూపించి మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని హెచ్చరించారు. మాకు ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన లేదన్నారు. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు.

Sridhar Babu: నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Sridhar Babu: నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

మా నాన్న (శ్రీపాద రావు) ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Jeevan Reddy: అరవింద్‌కు ఓటు అడిగే హక్కు లేదు

Jeevan Reddy: అరవింద్‌కు ఓటు అడిగే హక్కు లేదు

బీజేపీ ఎంపీ అరవింద్‌(Aravind)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందా..? అని ప్రశ్నించారు.

Jeevanreddy: అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా?.. కవితకు కౌంటర్

Jeevanreddy: అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా?.. కవితకు కౌంటర్

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని అనడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Jeevan Reddy: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదు..

Jeevan Reddy: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదు..

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో మాజీ మంత్రి కేటీఆర్ లేరని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.

 TPCC Chief Post: టీ పీసీసీ చీఫ్ కోసం లాబీయింగ్..! రేసులో జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి

TPCC Chief Post: టీ పీసీసీ చీఫ్ కోసం లాబీయింగ్..! రేసులో జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడిచాయి. సీఎం పదవీతోపాటు టీ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. 2, 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు టీ పీసీసీ చీఫ్‌ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని తెలిసింది.

Jeevan Reddy: కేసీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: కేసీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోసం బీజేపీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను కాపాడటం కోసమే సీబీఐను వాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ తప్పులు బయటపడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి