• Home » Japan

Japan

చరిత్ర తిరగరాయాల్సిన సమయం వచ్చింది.. ఇదే పురాతన కట్టడం..

చరిత్ర తిరగరాయాల్సిన సమయం వచ్చింది.. ఇదే పురాతన కట్టడం..

Mysterious Underwater Pyramid: ఈజిప్టులో ఉన్న పిరమిడ్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, జపాన్ సముద్ర గర్భంలో బయటపడ్డ ఓ పిరమిడ్‌కు దాదాపు 12 వేల ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడి రాళ్లను పరీక్షించగా ఆ విషయం బయటపడింది.

Stock Markets Halted: భారీ నష్టాల భయం..ఈ దేశాల స్టాక్ మార్కెట్లు నిలిపివేత, కారణమిదే..

Stock Markets Halted: భారీ నష్టాల భయం..ఈ దేశాల స్టాక్ మార్కెట్లు నిలిపివేత, కారణమిదే..

ఈ రోజు (ఏప్రిల్ 7న) ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో జపాన్, తైవాన్ వంటి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Japan: జపాన్‌కు మెగాక్వేక్ సూచన.. ఇక వినాశనమే..

Japan: జపాన్‌కు మెగాక్వేక్ సూచన.. ఇక వినాశనమే..

Japan: రెండు భూకంపాల దెబ్బకే మయన్మార్‌ అతాలాకుతలం అయింది. అలాంటిది జపాన్ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది. మెగాక్వేక్ వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మెగాక్వేక్ కారణంగా 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.

Eco Friendly Plastic Solution: ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్‌ తయారీ

Eco Friendly Plastic Solution: ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్‌ తయారీ

జపాన్ శాస్త్రవేత్తలు సముద్ర జలాల్లో కరిగిపోనున్న ప్లాస్టిక్‌ను ఆవిష్కరించారు. ఇది పర్యావరణ హితమైనది కావడం వల్ల విస్తృతంగా వాడుకలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు

Viral News: ఫేమస్ రెస్టారెంట్ స్టాక్స్ కూప్పకుల్చిన ఎలుక..ఏమైందంటే..

Viral News: ఫేమస్ రెస్టారెంట్ స్టాక్స్ కూప్పకుల్చిన ఎలుక..ఏమైందంటే..

ఓ ప్రముఖ రెస్టారెంట్ సిబ్బంది చేసిన చిన్న నిర్లక్ష్యం..ఇప్పుడు ఆ కంపెనీకి భారీగా నష్టాలను తెచ్చాయి. ఎలాగంటే ఏకంగా స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

జపాన్‌ వీధుల్లో డ్రైవర్‌ రహిత కారు రయ్‌ రయ్‌!

జపాన్‌ వీధుల్లో డ్రైవర్‌ రహిత కారు రయ్‌ రయ్‌!

అది జపాన్‌లోని యొకొహామా నగరం.. నిత్యం రద్దీగా ఉండే ఆ నగరంలో డ్రైవర్‌ లేకుండానే ఒక కారు రోడ్డుపై వెళుతోంది. డ్రైవింగ్‌ సీటులో ఎవరూ లేకున్నా తనంతట తానే స్టీరింగ్‌ని కంట్రోల్‌ చేసుకుంటూ.. సందులు, మలుపులు వచ్చినప్పుడు బ్రేకులు వేస్తూ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.

CM Chandrababu : ‘షిప్‌ యార్డు’ పెట్టండి

CM Chandrababu : ‘షిప్‌ యార్డు’ పెట్టండి

హిగాకీతోపాటు జపాన్‌కు చెందిన ప్రముఖ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వె్‌స్ట్‌మెంట్‌ కంపెనీ సోజిట్జ్‌ సంస్థ ప్రతినిధి నిషిమురా కూడా చంద్రబాబును కలిశారు.

Sankranti Celebrations: జపాన్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Sankranti Celebrations: జపాన్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

తెలుగువారి పండుగల ఖ్యాతి ఖండాంతరాలను తాకుతోంది. ఉద్యోగరీత్యా జపాన్‌లో స్థిరపడిన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

Maha Kumba Mela Record : అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు..

Maha Kumba Mela Record : అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు..

జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్‌తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్‌ ఆ రికార్డును బద్ధలు కొట్టింది..

Tokyo: కనండి బాబు!

Tokyo: కనండి బాబు!

కొత్త సంవత్సరం తొలిరోజున జపాన్‌ రాజధాని టోక్యో నగరం వింత నిర్ణయం తీసుకుంది. పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు వారంలో నాలుగు రోజులనే ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలుగా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి